Free ssl Certificate For WordPress Website Godaddy|telugu

Free ssl Certificate For WordPress Website

Free ssl Certificate For WordPress website Godaddy
Free ssl Certificate For WordPress Godaddy

ఈ  ఆర్టికల్ లో మీరు ఫ్రీ గ SSL సర్టిఫికెట్ ఏ విధంగా తీసుకోవచ్చు 

దీనివల్ల ఉపయోగం ఏంటి 

ఇది లేకపోతే ఏమవుతుంది 

ఇది లేకుండా వెబ్సైటు రన్ చేయలేమా 

దీనివల్ల లాభం ఏంటి 

ఇది లేకపోతే జరిగే నష్టం ఏంటి 

అనే విషయాల గురించి నేర్చుకుంటారు 

Blogger లో SSL  సర్టిఫికెట్ ఫ్రీ గ వస్తుంది 

WordPress లో కొనుగోలు చేయవలసి ఉంటుంది 

చాలా సులువైన పద్ధతిలో 

1/- కూడా ఇన్వెస్ట్ చేయకుండా సర్టిఫికెట్ తెచ్చుకోవచ్చు అది ఎలాగ అనేది చూద్దాం

  1. Goolge Adsence అప్ప్రోవల్ రావాలి అంటే తప్పనిసరి 
  2. seo (search engine optimization)  Factors లిస్ట్ లో ఇది ఒకటి మీరు రాసిన ఆర్టికల్ మొదటి పేజీలో కనిపించాలి అంటే తప్పనిసరి
  3. మీ వెబ్సైట్ పైన గూగుల్ రోబోట్స్ కి  వెబ్సైట్ విజిటర్స్ కి ఇది ఒక నమ్మదగిన వెబ్సైటు అని తెలియాలి ,అలా తెలియాలి అంటే SSL  సర్టిఫికెట్ ఉండాలి 
  4. ఈ పైన తెలుపబడిన సూచనలను పాటించకుండా ఎవరు వెబ్సైట్ లో రానించలేరు ఇది రాసిపెట్టుకోండి

Free SSL Certificate పొందడానికి అవసరం అయిన పూర్తి వివరణ

మొదటగా Cloudflare account ను క్రియేట్ చేసుకోవాలి

https://www.cloudflare.com/ దీనిపైనా క్లిక్ చేయగానే మీకు హోమ్ పేజీ కనిపిస్తుంది అందులో   Signup పైన క్లిక్ చేసి

మీ యొక్క  ఇ-మెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి Create Account పైన క్లిక్ చేయగానే Cloudflare అకౌంట్ క్రియేట్ అయినట్లే

తరువాతి స్టెప్ లో

ఏ డొమైన్ కి అయితే ఫ్రీ SSL సర్టిఫికెట్ కావాలి అనుకుంటున్నారో ఆ డొమైన్ నేమ్ ను అక్కడ ఎంటర్ చేయండి

ఎంటర్ చేసాక Add Site పైన క్లిక్ చేయండి

తర్వాత క్లిక్ నెక్స్ట్

ఫ్రీ ప్లాన్ ను సెలెక్ట్ చేసుకుని Conform Plan పైన క్లిక్ చేయండి

క్రిందకు స్క్రోల్ చేసి Continue పైన క్లిక్ చేయండి

ఇప్పుడు మీ యొక్క వెబ్సైట్ Cloudflare తో ఆడ్ అయినట్లే

తరువాతి స్టెప్ లో

Chanrge Your Nameservers

Cloudflare తో Domain యాడ్ చేసాక మీకు నేమ్ సర్వర్స్ రెండు వస్తాయి వాటిని

Domain ప్రొవైడర్ సైట్ లోకి లాగిన్ ఐ

DNS Records ఓపెన్ చెయ్యాలి

పేజీని క్రిందకు స్క్రోల్ చేయండి

అక్కడ మీరు  Nameservers ->Custom  పైన క్లిక్ చేస్తే Nameservers ఎంటర్ చేయడానికి ఆప్షన్ కనిపిస్తుంది  అక్కడ

cloudflare లో వచ్చిన నేమ్ సర్వర్స్ ని కాపీ పేస్ట్ చేయండి

save చేయండి  తరువాత

cloudflare లో కి ఎంటర్ ఐ continue పైన క్లిక్ చేయండి మెయిన్ పేజీ లోకి ఎంటర్ అవుతారు

పేజీ క్రిందకు స్క్రోల్ చేయండి Re-Check Now పైన క్లిక్ చేయండి

మీకొక దయలోగ్ బాక్స్ కనిపిస్తుంది

ఒకసారి పేజీ ని రీఫ్రెష్ చేయండి గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుంది విజయవంతముగా పూర్తి అయినట్లే లేదా చిన్న ప్రాసెస్ చేయవలసి ఉంటుంది

free ssl godaddy

wordpress లో flexible ssl ప్లగ్గిన్ ను ఇన్స్టాల్ చేసుకోవలసి ఉంటుంది

ఆక్టివేట్ చేసాక

మరొకసారి Cloudflare Home పేజీ లోకి ఎంటర్ అవండి మీకు తాళం ఆకారంలో ఉన్న ఐకాన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి

తరువాత పేజీ క్రిందకు స్క్రోల్ చేయండి

Always Use https ను On చేయండి

మరొకసారి పేజీ ని రిఫ్రెష్ చేయండి మీకు సెక్యూర్ లాక్ కనిపిస్తుంది

మీ సైట్ కు Free ssl Certificate  WordPress Website కు ఆడ్ అయినట్లే

ఈ విషయమై ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

 

 

 

Leave a Reply