Free website Pages Creating Tool Telugu

Best Free Pages Creating Tool For Blogger &WordPress

Blogger or WordPress ,  బ్లాగ్ లేదా వెబ్సైటు కు యాడ్సెన్స్  యాడ్సెన్స్ కనెక్ట్ చేసి దాని ద్వారా మనీ ఎర్న్ చెయ్యాలి అనుకునే వారు ఈ టూల్ గురించై తప్పకుండ తెలుసుకోవాాలి

ఈ Tool ఎంతగానో ఉపయోగపడుతుంది

About us,Contact us,privacy policy, Disclaimer   ఈ పేజెస్ లేకుండా గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అవడం అనేది అసంభవం

ఈ టూల్ విషయమై ఆన్లైన్ లో సెర్చ్ చేసిన సరైన సైట్ కనిపించకపోవచ్చు

నేను ఈ ఆర్టికల్ లో తెలియచేసే  Tool    పేజెస్ క్రియేట్  చేయడాన్ని సులభతరం చేస్తుంది

About contact privacy policy disclaimer

ఈ క్రింద తెలియ చేసిన ద్వారా కేవలం ఐదు నిముషాల్లో మీ WordPress or Blogger Site కు పేజెస్ క్రియేట్ చెయ్యవచ్చు

Pages creating Step By Step Process 

Free pages creating tool

Site Name వెబ్సైటు యొక్క పేరు (Telugu Tech Box)

Site Url  వెబ్సైటు యొక్క  Url ( http://www.telugutechbox.in/ )

About Site వెబ్సైటు ను ఏ టాపిక్ పైన నిర్వహించారు   movies ,Tech , Education   (Tech)

Email-Id వెబ్సైటు మెయిల్స్ రిసీవ్ చేసుకొనే ప్రొఫెషనల్ మెయిల్ ను ఎంటర్ చెయ్యండి   (support@telugutechbox.in)

అన్ని సరిగా ఎంటర్ చేసాక Submit క్లిక్ ఇవ్వండి మీకు కావలసిన అన్ని పేజెస్ ఒక్క క్లిక్ లోనే వచ్చేస్తాయి

డేటా కాపీ చేసి సైట్ లో పేజెస్ క్రీస్తే చేసి అందులో పేస్ట్ చెయ్యండి

Free Page creating tools

పైన చూపించిన బటన్ పైన క్లిక్ చేసి Page Creating Tool లోకి లాగిన్ అవ్వండి

పేజెస్ క్రీస్తే చేసే సమయంలో సందేహాలు ఉంటె కామెంట్ లో తెలియ చేయండి 

 

Leave a Reply