Airtel Bharosa Savings Account|Free insurance policy Telugu

Airtel Free insurance policy 

Airtel bharosa savings account free insuranceWhat Is Bharosa Account in Airtel Payments Bank?

భరోస అక్కౌంట్  ఇది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వారు అందిస్తున సేవింగ్స్ అక్కౌంట్.  సెప్టెంబర్ 17 2019 లో భరోస అక్కౌంట్ ని ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్    చేశారు.

What Are the Benefits of a Bharosa Bank Account?

5 లక్షలా ఆక్సిడెంటల్ ఇన్షూరెన్స్ వస్తుంది.

దీని కోసం భరోస సేవింగ్స్ అక్కౌంట్ లో 500 Rs మినిమమ్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకుంటూ నెల కి కనీసం ఒకసారి డబ్బులు వేయాలి.

ఏదైన గవర్నమెంట్ స్కీమ్ కి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అక్కౌంట్ లింక్ చేస్తే   మై ఎయిర్టెల్ ఆప్ లో కాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఇస్తారు.

How Can I Open My Airtel Account?

దగ్గరలో ఉన్న ఎయిర్టెల్ బ్యాంకింగ్ సెంటర్లో అక్కౌంట్ ఓపెన్ చేస్తారు. మై ఎయిర్టెల్ ఆప్ లో కూడా మనం అక్కౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు.

కావాల్సిన డాక్యుమెంట్స్

ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్.

ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ సర్వీసెస్ కోసం ఎయిర్టెల్ కస్టమర్ ఏయితే 400 కి ఫోన్ చేయాలి లేదా *400# కి డయల్  చేయాలి.

V I, JIO, BSNL, and other కస్టమర్ 8800688006 నెంబర్ కి ఫోన్ చేయాలి.

What Is My Airtel Payments Bank Account Number?

ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లో  మన  ఫోన్ నెంబర్ ని అక్కౌంట్ నెంబర్ గా  ఇస్తారు

What Is the Minimum Balance in Airtel Payments Bank?

ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లో మినిమమ్ బాలన్స్ 100 Rs.

How Can I Complete the Airtel Payments Bank E–kyc?

దగ్గర్లో ఉన్న ఎయిర్టెల్ పాయింట్ లో E – KYC చేస్తారు కావాల్సినవి ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్.

How Can I Transfer Money From Airtel Money to Bank Account Without Fee?

మై ఎయిర్టెల్ ఆప్ లో నుండి మనం ఏదైన బ్యాంక్ అక్కౌంట్ కి మనీ ట్రాన్సఫర్ చేయొచ్చు

1) మై ఎయిర్టెల్ ఆప్ డౌన్లోడ్ చేయాలి.

2) ఆప్ ఇంస్టాల్ చేసిన తర్వాత ఆప్ ఓపెన్ చేయాలి.

3) రిజిస్ట్రేషన్ కోసం మీ ఎయిర్టెల్ నెంబర్, పేరు, ఏజ్ మరియు mPIN సెట్ చేసుకోవాలి.

4) మీ ఎయిర్టెల్ నెంబర్, mPIN తో లాగిన్ కావాలి.  

5) సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అందులో టు బ్యాంక్ అక్కౌంట్ ఆప్షన్ తీసుకోవాలి.

6) రిసీవర్ నేమ్, బ్యాంక్ అక్కౌంట్ నెంబర్, IFSC code ఎంటర్ చేయాలి.

7) పంపాల్సిన అమౌంట్ ఎంటర్ చేశాక mPIN ని ఎంటర్ చేయాలి.

8) పబ్లిక్ హాలిడేస్ లో కూడా మనీ ట్రాన్సఫర్ చేసుకోవచ్చు.

How to Withdraw Money From Airtel Payments Bank Account?

దగ్గరలో ఉన్న ఎయిర్ టెల్ బ్యాంకింగ్ పాయింట్ లో లేదా వేరే ఏదైనా ప్రైవేట్ బ్యాంక్ మైక్రో విత్ డ్రా సెంటర్ లో డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.

Airtel Payments Bank Bharosa Account Interest Rates?

ప్రస్తుతం ఏదైనా సేవింగ్స్ అకౌంటులకు  ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్లు ఇస్తున్న వడ్డీ రేటు 7.25%.

Is Airtel Payment Bank Safe?

అవును ఎయిర్ టెల్ పేమెంట్ బ్యాంక్ 100% సేఫ్.  మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నపుడు డబుల్ వెరిఫికేషన్ ఆప్షన్ ని కొత్తగా మొదలుపెట్టారు అంటే ఫోన్ కి వచ్చిన వన్ టైమ్ పాస్ వర్డ్ (OTP) ఎంటర్ చేశాక మాత్రమే మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది మరియు భారత దేశంలోనే ఎక్కువ వడ్డీ కూడా ఇస్తున్నారు. 

 

Leave a Reply