Fraud Aadhaar Calls Telugu

Fraud aadhaar Callers Are Targeting Bank Accounts |Telugu

Aadhaar ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా తెలుసుకుని

జాగ్గర్థ పడవలసిన విషయాలు

Uidai ఆఫీసియల్ వెబ్సైట్ లింక్

Aadhaar Number telugu

మోసగాళ్లు డబ్బును దొంగిలించడానికి ఈ మార్గాన్ని ఎంచుకోడానికి గల కారణాలు

మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరు చదువు వచ్చినవాళ్లే లేరు ABCD తెలిస్తే చాలు android phone ఉపయోగిస్తున్నారు

అదో గొప్పగా ఫీల్ అవుతున్నారు,కానీ దానివల్ల జరిగే అనర్ధాన్ని గ్రహించలేక పోతున్నారు

ఇంకా రాబోయే 10 సంవత్సరాలలో ఆన్లైన్ లో జరిగే మోసాలు విపరీతముగా పెరిగిపోతాయి

ప్రస్తుతం ప్రతిఒక్క భారతీయుని దగ్గర ఆధార్ కార్డు ఉంటుంది అది బ్యాంకు అకౌంట్ తో లింక్ ఐ ఉంటుంది

ఈ విషయం ప్రతీ ఒక్కరికి తెలుసు ఎందుకంటే తమ బ్యాంక్ అకౌంట్ లకు KYC పేరుతో ఆధార్ ను లింక్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు

కొత్తగా అకౌంట్ కావాలి అన్న ఆధార్ తప్పనిసరి

ఇదివరకు ఆధార్ లేని సమయంలో తీసుకున్న బ్యాంకు అకౌంట్స్ కు కూడా ఆధార్ ను లింక్ చేసారు

ఇందులో మోసపోయే వాళ్ళు ఎక్కువ వరకు ఉద్యోగాలు చేస్తున్న వారే వాళ్లకు జాబ్ ఎలా వచ్చిందో వాళ్లకు తెలీదు ఇచ్చినవారికి తెలీదు

ఈ మధ్యకాలంలో హైదరాబాద్ దగ్గర హెడ్ మాస్టర్ గారు rechagre చేసుకోడం రాక 2 లక్షలు పోగొట్టుకున్నారు

ఈ సందర్భముగా మీరు తెలుసుకోవలసింది ఒక్కటే ఎవరికి ఏమీ తెలీదు అన్న విషయాన్నీ గుర్తించాలి

చదువుకున్న వారు అదేవిధవిధముగా చదువులేనివారు ఇరువురు చాలా సులభముగా మోసపోతున్నారు

ఎవరైనా కాల్ చేసి Aadhaar Update చేయాలి అని చెబితే మీ హోమ్ బ్రాంచ్ కు వెల్లి KYC చేసుకోండి

కాల్ చేసిన వారు ఏ బ్రాంచ్ నుంచి కాల్ చేస్తున్నారో వాళ్ళను అడగండి మీరే బ్రాంచ్ పేరు చెప్పకండి చెప్పి ఫ్రాడ్ కాల్ చేసే వాల్ల కు హింట్ ఇచ్చినట్లవుతుంది

aadhaar KYC కోసం బ్యాంకు నుండి కాల్ చేస్తారా ?

చేస్తారు నా బ్యాంక్ అకౌంట్ ఉన్న బ్రాంచ్ నుండి నాకు కాల్ చేసారు

కాల్ చేస్తారు అలా అందరికి కాల్ చేయాలి అని ఏమీ లేదు

వాల్లు మేము బ్యాంకు నుండి కాల్ చేస్తున్నాం అంటే ఏ  బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నారో నిర్ధారించుకోండి

ఆ తర్వాత Bank కు వెళ్లి అప్డేట్ చేసుకోవాలి

OTP అనే మాటకు వస్తే ఏ OTP ఇతరులకు షేర్ చేయకూడదు

ఈ విషయం ఐ ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

Fake Aadhar Card Punishment

Misuse of Aadhar Card Number

Uidai

Aadhar Withdrawal

Aadhar Theft

Aadhaar Authentication History

Aadhar Card Theft

Uidai Resident

 

Leave a Reply