How To Find Mobile Location With Gmail

మీ మొబైల్ దొంగలించబడిందా

How To Find Mobile Location With Gmail

మొబైల్ ను చాలా సులభంగా కనిపెట్టుటకు రెండు రకాల మార్గాలున్నాయి అవేంటో చూద్దాం 

మీ యొక్క మెయిల్ ద్వారా మీ మొబైల్  లొకేషన్ ను తెలుసుకోవచ్చు

మొబైల్ లో ఎంత ఛార్జింగ్ వుంది ఏ నెట్వర్క్ తో కనెక్ట్ ఐ వుంది తెలుసుకోవచ్చు

మొబైల్ లో డేటా కనెక్షన్ లేదా వైఫై కనెక్షన్ ఉంటేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం

నేను చెప్పబోయే సైట్ మరియు యాప్ ద్వారా మీరు చెయ్యబోయే పనులు

మొబైల్ ఎంత దూరంలో ఉన్న

మొబైల్ ని రింగ్ చెయ్యవచ్చు

డేటా ఏరైస్ చెయ్యవచు

లాక్ చెయ్యవచ్చు

ఇవన్నీ మీరు చేయగలగాలి అంటే అనుకుంటే మీరు మీ మెయిల్ లోకి లాగాన్ అయ్యాక ఫైండ్ మై డివైస్ ఆప్షన్ ను ఆన్ చెయ్యండి
ఆ మెయిల్ ద్వారా మీ యొక్క మొబైల్ ఫోన్ ను అక్కడ వున్నా తెలుసుకోవచ్చు

దానికోసం రెండు రకాల పద్ధతులున్నాయి

మొదటిది గూగుల్ లో ఈ సైట్ ద్వారా చెయ్యవచ్చ్చు

How To Find Mobile Location

Best Online Trace Mobile  Exact Location On Map Online

 

రెండవది మొబైల్ యాప్ ద్వారా

Google Find My Device

Google Find My Device

మొబైల్ ను పోగొట్టుకున్నాం అనే కంగారులో అసలు ఏం చేస్తే మన మొబైల్ దొరుకుతుంది అనే  నిర్ణయాన్ని  

మొబైల్ పోతే ఎవరైనా కంగారుపడతారు కానీ దానిని సరైన పద్ధతి లో వెతకడం తెలియక ఇబ్భది పడుతున్నారు 

ఈ పద్దతి ద్వారా మీ మొబైల్ యొక్క లొకేషన్ ను తెలుసుకుని పోలీసులకు పిర్యాదు చెయ్యండి 

అంతే కానీ ఏమీ తెలియకుండా నా మెయిల్  ఎరుపు రంగులో ఉంటుంది పసుసుపురంగులో ఉంటుంది  అని కంప్లైంట్ రాసిచ్చినత మాత్రాన మొబైల్ దొరికే అవకాశాలు చాల తక్కువ 

ఇంకా పాతకాలం తెలివినే ఉపయోగిస్తే  మీరే నష్టపోతారు 

టెక్ నాలజీ  తో పాటు మీరు అప్డేట్ అవండి 

మీకు మొబైల్ ను ట్రాక్ చెయ్యడంలో కొత్తపద్ధతులు తెలిస్తే కామెంట్ లో తెలియచేయండి 

Leave a Reply