Typing Practice Tips for Beginners Telugu

టైపింగ్ ఫాస్ట్ గా చేయడం రాకపోవడం వలన ఏ వర్క్ ను సులభముగా చేయలేరు

Kids కూడా ఈ Typing Practice Online సైట్ ద్వారా చాలా సులభముగా నేర్చుకోవచ్చు

నేను చెప్పబోయే సైట్ 100% ఉచితం ఎటువంటి చార్జీలు వర్తించవు

Typing Speed పెంచుకోవడానికి ఈ టూల్ లో ప్రతిరోజు ఉదయం 1 గంట  అలాగే  సాయంకాల సమయములో 1గంట ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది

30 రోజులలో మనసులో ఒక పదం అనుకోగానే కీ బోర్డు చూడకుండా టైప్ చేసే రేంజ్ కి వెళ్తారు

ఇది రాసిపెట్టుకోండి 

దీని కొరకు మీరు చేయవలసినది బద్ధకాన్ని వదలి ప్రతిరోజు నియమాలకు తగ్గట్లుగా ప్రాక్టీస్ చేయాలి

ఎటువంటి టైపింగ్ ఇన్స్టిట్యూట్ కు వెల్లవలసిన అవసరం లేదు

ఏ ఇతర వ్యక్తికి 1 Rs కూడా చెల్లించనవసరం లేదు

Typeing లో Master అవుతారు

ఎక్కువసమయం టైప్ చేయాలి అనుకుంటే మీరు బోర్ గా ఫీల్ అవుతారు

అందుకని సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తూ Typing Practice చేయండి

Typing Practice Software అవసరం లేదు Online లోనే  Practice చేయడం ఉంటుంది 

Typing Practice Games కూడా ఇందులో ఆడడానికి అవకాశం ఉంటుంది 

Typing Practice site link 

another Typing practice site link