Make Money Online Telugu

డబ్బు సంపాదన ఎంత తేలిక అంటే అంతకన్నా కష్టం కూడాను 

ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఉద్యోగం పురుష లక్షణం అయిపోయింది,

విద్యలేనివాడు వింత పశువు అంటారు 

కానీ ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగం లో 

విద్య ఉన్న వింత పశువులు ఉన్నారు 

బుక్స్ మొత్తం మక్కీకి మక్కి ఎక్సమ్ లో కాపీ పేస్ట్ చేసి నేను చాల గ్రేట్ నాకన్నా తెలివైనవాడు ఈ దునియాలోనే లేడు అని గొప్పగా ఊహల్లో తేలియాడుతుంటారు 

కానీ అది ఎంతవరకు వాత్సవం కాదు అది ఊహలవరకే పరిమితం ఎందుకంటే 

ఎంత చదివిన ఒకరి దగ్గర పని చేయవలసిందే అది కూడా డ్రాప్ అవుట్ స్టూడెంట్ దగ్గర 

ఎక్కడ వాస్తవానికి జరిగేది ఏంటి అంటే 

డ్రాప్ అవుట్ అయిన స్టూడెంట్ విద్యను త్తమయొక్క తెలివి తేటలను పెంచుకోవడానికి నేర్చుకుంటారు 

కానీ తెలివైన ఉహల వీరుడు ఉద్యోగం కోసం చదువుతాడు ఎలాంటివాళ్లకు ఉద్యోగం వచ్చిన అంత గొప్ప ఉద్యోగం  రాదు ఒకవేళ వచ్చిన తెలివి తేటలు ఉన్న డ్రాప్ అవుట్ దగ్గర పని చేయవలసిందే 

ప్రస్తుతం ఉన్న రోజుల్లో విద్య వ్యవస్థను ఆగం చేసేది పేరెంట్స్ గురువులు 

విద్యను తెలివి తేటలను పెంచుకోడానికి సమాజం లో గొప్పగా జీవించడానికి విద్య కావాలి అని చెప్పాలి అది కాకుండా నువ్వు ఆ జాబ్ చెయ్ ఈ జాబ్ చెయ్ ఎక్కువ పైసలు వస్తాయి అని చెప్తారు 

ఉద్యోగం ,డబ్భు కోసమే చదివేవాడు విద్యార్ధే కాదు 

ఈ విశ్వం లో మంచి చెడు రెండు ఉంటాయి నేను చెప్పిన ఈ మాట కొందరికి నచ్చోచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇదే వాస్తవం 

నేను చెప్పిన మాట ఏవిధంగా స్వీకరిస్తారు అనేది మీ ఆలోచన విధానం పైన ఆధారపడి ఉంటుంది 

అరే బ్రో మజాక్ చెయ్యకు నివ్వు చెప్పేటిది వినినికే మంచిగుంటది పైసా లేకపోతే యెట్లా బ్రతికేది అనుకుంటున్నారా 

ఇంకొక పది సంవత్సరాలలో అంత ఆన్లైన్ అయిపోతుంది 

ఏ పని చెయ్యాలి అన్న చేతిలో ఫోన్ ఉంటే పని అయిపోతుంది ఆ రకంగా ఇంటర్నెట్ ప్రపంచం రానుంది 

తెలివైన డ్రాప్ ఔట్స్ ఉన్నారా మనకోసమే ఈ నా ఆలోచన 

మన చేతిలో స్కిల్ ఉంది జాబ్ కూడా ఉన్నట్లే 

ఆన్లైన్ ప్రపంచం లో స్కిల్ ఉంటె చాలు జాబ్ ఉన్నట్లే 

సమాజానికి మంచి చేయాలి అనే ఆలోచన స్కిల్ ఉంటె చాలు 

నీకోసం ఎన్నో జాబ్స్ ఎదురుచూస్తున్నాయి 

నేను చెప్పిన ఈ రామాయణం అంత విన్నాక రామునికి సీత ఏమవుద్ది అని సందేహం వస్తే ఎవ్వరు ఏమి చేయలేరు 

ఇదేంటి నువ్వు మొదటగా చెప్పిందే అర్థం అవలేదు మల్లి రామాయణం అంటున్నవ్ అని సందేహం వద్దు 

ఏదో ఫ్లో లో వచ్చేసింది వాడేసా దీని యొక్క అంతరార్ధాన్ని అర్థం చేస్కోండి 

5/5
Online Money Earning Best Methods