Download Youtube Videos Online Free Without Software

హాయ్ ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో Download Youtube Videos Directly Through Url ? అంటే ఏమిటి దాని యొక్క పని తీరు గూర్చి మాటనుకుందాం
ప్రస్తుతం ఉన్న రోజుల్లో మొబైల్ లేకుండా ఎవరైనా ఉంటున్నారా
మొబైల్ లో Jio sim Data ఉపయోగించకుండా ఉంటున్నారా
నెట్ ఆన్ చేసాక యూట్యూబ్ ఓపెన్ చెయ్యకుండా ఎవరైనా ఉంటారా
చూసాక ఏదో ఒక వీడియో నచ్చకుండా ఉంటుందా నచ్చాక అప్పుడే మొదలవుతుంది అసలు కథ
ఎలా డౌన్లోడ్ చెయ్యాలి అని ప్రాసెస్ కోసం వెదుకుతారు ఆ ప్రాసెస్ లో ఏదో ఒక యాప్ ను వేసుకుని మొత్తానికి ఏదో ఒకటి చేసేస్తారు కానీ ఆలా చెయ్యడం వలన మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ లాస్ అవుతారు ఇంకా కొన్ని ప్రాబ్లెమ్స్ ఎదుర్కోవలసి వస్తుంది
ఈ విషయమై ఈ ఆర్టికల్ లో స్పష్టమైన చాలా సులువైన పద్దతిని తెలుసుకుంటారు
Computer and Mobile Devices లో ఈ ప్రాసెస్ ను ఉపయోగించి వీడియోస్ ను చలా అంటే చాలా సులువుగా డౌన్లోడ్ చేస్కోవచ్చు అనవసరమైన Apps ను ఉపయోగించి మీ Devices ఆగం చేసుకోమాకండి
Step👣 By step👣 Full method to Download youtube videos free
ఈ టూల్ ద్వారా క్రింద ఇవ్వబడిన సైట్స్ యాప్స్ లోని ఇమేజెస్ ను వీడియోస్ ను డౌన్లోడ్ చేస్కోవచ్చు
YouTube.Com
Vimeo.com
Dailymotion.com
Vk.com

యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేసాక వీడియో క్రింద మీకు మూడు డాట్స్ కనిపిస్తాయి దానిపైన క్లిక్ చేసాక మీకు కాపీ సిమ్బల్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ ఇవ్వగానే మీరు డౌన్లోడ్ చెచెయ్యాలి అనుకున్న వీడియో యొక్క యుఆర్ఎల్ కాపీ అయినట్లే
కాపీ చేసుకున్న లింక్ ను వీడియో డౌన్లోడర్ టూల్ లో పేస్ట్ చేసి ఎంటర్ చెయ్యండి
Open: https://en.savefrom.net/
ఈ ఫార్మాట్ లలో వీడియోస్ ను డౌన్లోడ్ చేస్కోవచ్చు
Mp4 720
Mp4 360
Webm 360
WebM 4k
WebM 1440
WebM 1080
Mp4 1080
ఈ టూల్ ద్వారా వర్క్ అవని లింక్స్ ను మరియొక టూల్ ద్వారా డౌన్లోడ్ చెయ్యవచ్చు ఏదేమైనా ఈ టూల్ డి ఫస్ట్ ప్లేస్
పైన తెలుపబడిన టూల్ వర్క్ చేయని పరిస్థితిలో మాత్రమే ఈ టూల్ ను ఉపయోగించండి
Open : https://ytoffline.net/
ఈ టూల్ కూడా ఫ్రీ నే ఎటువంటి దిగులు చెందనవసరం లేదు
పైన తెలుపబడిన విషయమై ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు