How To Choose A Domain Name For Your Website Telugu 2020

How To Choose A Domain Offers For Your Website Telugu

How to choose a low cost domain name telugu

Domain Name ఎంచుకోవడానికి కొన్ని జాగర్తలు పాటించవలసి ఉంటుంది

మీరు ఎంచుకున్న మెయిన్ టాపిక్ యొక్క కీవర్డ్ తప్పనిసరిగా ఉండాలి

తప్పనిసరి అంటే అవసరం లేదు అని కూడా చెప్పవచ్చు దానికి గల కారణం

ఇండియా లోని గొప్ప గొప్ప బ్లాగర్స్ డొమైన్ లో కూడా మెయిన్ కీవర్డ్ లేదు కానీ ప్రస్తుతం వస్తున్నా అప్డేట్స్ ప్రకారం మీ యొక్క మెయిన్ keyword ను Domain నేమ్ లో వచ్చేలా చూసుకోవడం మంచిది

ఉదాహహరణకు :-Health,Tech,Food,Travel వర్డ్స్ లను ఉంచాలి

నేను రన్ చేస్తున్న బ్లాగ్స్ అన్నింటిలో Telugu అనే Word ను తప్పకుండ చేరుస్తాను ఎందుకంటే నేను రాసిన కంటెంట్ తెలుగులో ఉంటుంది కనుక

SEO పరంగా నాకు ఈ వర్డ్ ఉపయోగపడుతుంది

Telugu అని ఎవరైనా టైప్ చేస్తే చాలు నేను యూజర్ సెర్చ్ చేసిన టాపిక్ పైన  నేను ఆర్టికల్ రాస్తే నా ఆర్టికల్ మొదటి పేజీ లో వస్తుంది

మన తెలుగు బ్లాగర్స్ కి నేను సజ్జెస్ట్ చేసే Domain Name Provider Godaddy 

తెలుగు బ్లాగర్స్ కి మన indian డొమైన్ ఎక్స్టెన్షన్  .In సరిపోతుంది

అంతేకాకుండా చాలా తక్కువలో వస్తుంది

What Is Domain Name?

సర్వర్ లోని డేటా ను యాక్సెస్ చేయడానికి Hosting కి కనెక్ట్ చేసిన Domain ఎంటర్ చేసి సెర్చ్ చేయడం ద్వారా సాధ్యం అవుతుంది

ఆ డొమైన్ నేమ్ లేకపోతే 00.13.322.11.46.66.2625 ఈ విధముగా ఒక కోడ్ ఉంటుంది URL గా ఈ కోడ్ ను గుర్తుంచుకోలేము కదా ప్రతి ఒక ఆర్టికల్ కి ఒక కోడ్ ఉంటుంది అన్నింటిని కాదు కాదు ఒక్క దాన్ని గుర్తుంచుకోవడానికి తల ప్రాణం తోకకు వస్తుంది 

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని క్రియేటర్స్ Domain Name ను తీసుకు రావడం జరిగింది

  1. డొమైన్ నేమ్ ను తీసుకొనే ముందు ఈ విషయాలను  ఆలోచించండి
  2. నేమ్ లో Numbers లేకుండ చూస్కోండి
  3. రెండు పదాలు ఉండేలా చూస్కోండి
  4. మీరు ఎంచుకునే నేమ్ మీ ఫ్రిన్డ్ కి కాల్ చేసి చెబితే ఒక్కరికే వారికీ అర్థం అవాలి మామ ఒకసారి స్పెల్లింగ్ చెప్పవ అని అడగ కూడదు మీరు ఎంచుకునే నేమ్ అంత సులభముగా ఉండాలి
  5. మీ బ్లాగ్ ఫేమస్ అయ్యే సమయములో అన్ని డొమైన్ extensions అన్ని మీరు దగ్గరే ఉండాలి లేదా వాటిని ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది అందుకని అన్ని ఫెమస్ Extentions ను తీస్కోండి మొదట బ్లాగ్ స్టార్ట్ చేసే అపుడు తీసుకొమ్మని నేను చెప్పడం లేదు దానికొరకు ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది బ్లాగ్ స్టార్ట్ చేసాక  ఓకే అంత పర్ఫెక్ట్ గ ఉంది నేను చాలా బాగా చేయగలను అనే నమ్మకం వచ్చినపుడు మాత్రమే తీస్కోండి లేదా మనీ వృధా అవుతుంది
  6. మీ యొక్క మెయిన్ కీవర్డ్ ను ఉంచండి Health,Tech,Food,Travel లాంటి పదాలను
  7. డొమైన్ ఎంచుకునే అపుడు సంవత్సరానికి ఎంత పే చెయ్యవలసి ఉంటుంది అనే విషయాన్నీ ఒకసారి చూస్కోండి

Domain Name ను తీసుకునే సమయం లో ఏమైనా సహాయం కావాలి అనుకుంటే నా Watsapp నుంబర్ కు SMS చేయండి

మీకు కావలసిన సమాచారాన్ని నేను మీకు అందిస్తాను

మా సహాయం ఒక రోజులో 15 గంటల పాటు అందించడం జరుగుతుంది

Domain Name Registration India Telugu

అన్ని పాపులర్ అయిన  డొమైన్ ప్రొవైడర్స్  అందించే ఆఫర్స్ ను ఈ ఆర్టికల్ లో అప్డేట్ చేస్తూ ఉంటాను బెస్ట్ Best Deels And Offers మిస్ అవకుండా పొందడానికి ఈ ఆర్టికల్ ను ఫాలో అవండి

Domain Registration Providers List  

Godaddy 

Best Price

.In Domain Registration Offer 149/-

Coupon Code    CJCGRABIN

ఈ విషయాన్నీ మీరు ఆలోచించాలి తెలుసుకోవాలి 

మొదటి సంవత్సరం మాత్రమే 149/-

రెండవ సంవత్సరం మరియు తరువాతి సంవత్సరాలలో నుండి 599/- పే చెయ్యవలసి ఉంటుంది

ఈ ఆఫర్ పొందాలి అనుకుంటే 2 సంవత్సరాల ప్లాన్ తీసుకోవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే ఈ ఆఫర్ అప్లై అవుతుంది

Go To Official Website Godaddy 

 

58% Off -Limited Period Offer 

Coupon Code  CJCGRABCOM 

Offer Details

సాధారణముగా డొమైన్ ఒక సంవత్సరానికి 900+ కాస్ట్ ఉంటుంది ఈ ఆర్  లో 499/- కే డొమైన్ నేమ్ ను పొందవచ్చు

ఈ ఆఫర్ రన్ అయే సమయం లో ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ ను పొందుతారు
ఎక్కువ డొమైన్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడానికి మెథడ్స్ ఉన్నాయ్ ట్రై చేయండి తెలియకపోతే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి
లేదా watsapp  ద్వారా SMS చేయండి
Go To Official Website Godaddy 
Long Tail Tags:-

Cheap Domain Registration India Telugu

Free Domain Registration India Telugu

How To Buy Domain Name In India Telugu

Godaddy India Telugu

Domain Name Search Telugu

Domain Name Registration India Telugu

Bigrock Domain Telugu

Godaddy Domain Telugu

New Domain Name Telugu

 

Leave a Reply