Domain Availabulity Checker 2019 Telugu

Domain Name Availability Checker

domain name availability checker

panabee.com

Domain Name ను ఎంచుకోవడం  సులభతరం చెయ్యడానికి ఈ టూల్ ఎంతగానో సహకరిస్తుంది

సాధారనంగా డొమైన్ నేమ్ ఎంచుకోవడానికి డొమైన్ ప్రొవైడర్ సెర్చ్ బార్ లో డొమైన్ నేమ్ గా పెట్టాలి అనుకున్న వర్డ్ ను ఎంటర్ చేసి సెర్చ్ చేసినపుడు  .com.in .xyz

ఎటువంటి ఎక్స్టెన్షన్ అవైలబుల్ గా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రతిసారి ఎంటర్ చేసి సెర్చ్ చేసి చూడాలి అదే ఈ టూల్ ద్వారా Domain Name పెట్టాలి అనుకున్న వర్డ్స్ ఒకసారి ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు అన్ని రకాల ఎక్స్టెన్షన్స్ ఒక్కసారే వచ్చేస్తాయి

దీని ద్వారా  మీ పని తేలికవుతుంది

పైన ఇమేజ్ లో కనిపిస్తున్న Down Arrow పైన  క్లిక్ చెయ్యగానే మీరు ఏ ఎక్స్టెన్షన్ ను అయితే అవసరం అనుకుంటారు దానిని ఎంచుకోండి

Domain name available checker tool

తర్వాత సెర్చ్ బార్ లో మీ డొమైన్ వర్డ్స్ ను ఎంటర్ చెయ్యండి

అన్ని రకాల డొమైన్ ఎక్స్టెన్షన్స్ కనిపిస్తాయి

Domain name available checker tool

telugutechbox.in అనే నేమ్ మీకు లవ్ సింబల్ బ్రేక్ అయినట్లు  కనిపిస్తుంది చూడండి

ఇది నా డొమైన్ నేమ్

అవైలబుల్ లో ఉంటే మీకు బ్లూ కలర్ లో హాట్ సింబల్ కనిపిస్తుంది

Domain name availability checker

ఎక్స్టెన్షన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అని తెలుసుకోవడానికి see full list లొ చూడండి

panabee very use full tool for Web designers

Leave a Reply