Dengue Fever in Telugu Dhom katu

Dengue Mosquito Killer

Dengue Fever Symptoms in telugu గురించి ఈ article లో తెలుసుకోబోతున్నాం

మనం చివరిగా మానవ శరీరంలో రక్తపోటు ఎన్ని రకాలుగా ఉంటుంది,

తక్కువ రక్తపోటు మరియు అధిక రక్తపోటు రావడానికి గల ముఖ్యమైన కారణాల గురించి తెలుసుకోవడం జరిగింది. Why Blood Pressure Increase and Decrease in telugu

డెంగ్యూ ఫీవర్ అనేది ఎలా వస్తుందో మీరు తెలుసుకోవాలి, డెంగ్యూ వైరస్ చాలా ప్రమాదకరమైనది

ఈ వైరస్ ముందుగా ఏడిస్ అనే దోమకు రావడం జరుగుతుంది, ఈ వైరస్ సోకిన ఏడిస్ దోమ ఒక్క చోటు ఉండదు ఇది ఒక మనిషి శరీరాన్ని కుట్టడమే  డెంగ్యూ జ్వరం రావడానికి ముకైమైన కారణం.

ఈ వైరస్ ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి వ్యాపించదు  కాబట్టి ఇది మనం సంతోషించవలసిన విషయం

కానీ డెంగ్యూ ఫీవర్ కారణం ఐన ఏడిస్ దోమ మనిషి నివసించే ప్రదేశాలలో ఉంటుంది కాబట్టి ఆ దోమనుంచి మనలని మనం కాపాడుకోవడం ఒకటే దారి.

డెంగ్యూ ఫీవర్ రావడంతో ఒక మనిషి శరీరంలో చాలా మార్పులకు కారణం అవుతుంది అందువలన Dengue Fever Symptoms గురించి తెలుసుకోవడం జాగర్తలు తీసుకోడం

అందరి ఆరోగ్యానికి చాలా మంచింది.

What are the Symptoms of Dengue Fever in Telugu

How can we identify dengue mosquito?

ఈ డేంజరస్ వైరస్ మానవ శరిరంలోనికి ఒక్కసారి వచ్చాక కేవలం కొన్ని రోజులలోనే మనం శరీరంలో చాలా లక్షణాలు అంటే Symptoms రావడం జరుగుతుంది

ఆ లక్షణాలు ఏమిటి అన్నది తెలుసుకుందాం.

క్రింద తెలుపబడిన లక్షణాలలో దాదాపు ఎక్కువ లక్షణాలు రావడం జరుగుతుంది, వారి శరీరాన్ని ఉన్న రెసిస్టన్స్ పవర్ ను బట్టి ఈ లక్షణాలు కొన్ని రావడం, రాకపోవడం జరుగుతుంది.

Must Read: How to Prepare Curd in Telugu

 • శరీరంలో టెంపరేచర్ విపరితంగా పెరగటం
 • తలనొప్పి ఎక్కువ రావడం
 • కంటి నొప్పి రావడమే కాదు ఒక్కొక్కసారి కళ్ళు మంటలు రావడం జరుగుతుంది
 • కండరాల నోప్పి
 • కీళ్ల నొప్పి ఎక్కువుగా ఉన్నడం
 • జలుబు రావడం
 • దగ్గు
 • చర్మ సమస్యలు రావడం ఉంటుంది కానీ ఏ మాత్రం భయపడవలిసిన అవసరంలేదు
 • కడుపు నొప్పి
 • వికారం
 • వాంతులు
 • విరేచనాలు
 • దద్దుర్లు రావడం
 • ఉబ్బిన గ్రంధులు రావడం జరుగుతుంది
 • ఈ లక్షణాలు రావడంతో నీరసం తప్పనిసరిగా వస్తుంది
 • ఒక్కొక్కసారి మలంలో లేదా మూత్రంలో రక్తం

మీరు చలికాలం మరియు వర్షాకాలంలో కొన్ని ముకైమైన వస్తువులను తప్పకుండ ఉపయోగించాలి అప్పుడే దోమలనుండి మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి సాధ్యం అవుతుంది,

డోములను  ప్రారదోలే, ఎన్ఱజి డ్రిక్స్, హ్యూమినిటీ శక్తిని రెట్టింపు చేసే కొన్ని ముకైమైన ఆహార పదార్ధాలు తీసుకోవాలి

 Bigbasket , blinkit, amazon లాంటి వెబ్సైట్స్ లలో కొనుగోలు చేసినట్లయితే అది సరైనదా కాదా అని పరీక్షించుకోవాలి

బయట దొరికే జంక్ ఫుడ్ అవైడ్ చేయండి.

Dengue Fever నివారించడానికి తీసుకోవలసిన జాగర్తలు

Can all out kill dengue mosquito?

డెంగ్యూ పీవర్ సంబంధించిన చాలా విషయాలను మన తెలుగు భాషలో తెలుసుకునేందుకు ఆలోచన చేసిన మీకు సరైన సమాచారం దొరకదు, అలాంటివారికి మేము అందిస్తున్న ఈ సమాచారం ఉపయోగకరం అవుతుంది.

చాలా మంది తమ ఇంటిలో శుభ్రంగా ఉంచుకుంటారు కానీ కేవలం మీ ఇంట్లో శుభ్రంగా ఉంటే సరిపోదు

దోమల పుట్టినిల్లు ఇంటిబయట పెరట్లో ఉంటుంది ,బురద నీరు ,నీటి గుంతలు,నీటి ప్రవాహం లేకుండా ఒకచోట నిలిచి ఉన్న దగ్గర చాలా వేగముగా వ్యాప్తి చెందుతాయి

డెంగ్యూ ఫీవర్ వైరస్ దాడిని అరకట్టలేం.

Must Read: Symptoms of Heart Attack in Telugu

మీరు ఖచ్చితంగా కొన్ని ముకైమైన జాగ్రత్తలు పట్టించడంతో డెంగ్యూ ఫీవర్ మరియు ప్రమాదకరమైన Dengue Symptoms రాకుండా అడ్డుకోవడం సులభం అవుతుంది, ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన ముకైమైన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం

 • డెంగ్యూ ఫీవర్ దోమల వల్ల రావడం జరుగుతుంది అందువలన దోమలు ఇంట్లోకి రాకుండా తరిమేయాలి లేదా ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి.
 • దోమలు ముక్యంగా కిటికీ, తలుపులు ద్వారా రావడం ఎక్కువుగా ఉంటుంది కాబట్టి మీరు చీకటి పడగానే తలుపులు వేసుకోవడంవలన దోమలు ఇంట్లోకి రాకుండా చేయవచ్చు.
 • శరీరం కాళ్లు, చేతులు మరియు కొన్ని శరీర భాగాలను వేప నూనె రాయడంవలన వేపనూనె వాసనకు ఎలాంటి దోమలు మీ శరీరం దగ్గరకు రావడం జరగదు, దీనివల్ల ఎలాంటి రోగాలు మీకు వ్యాపించడం అనేది ఉండదు.
 • ముక్యంగా దోమలు పారదోలే మందులను ఉపయోగించండి.
 • ఇంటి దగ్గరిలో ఉన్న విరిగిపోయి నీరు నిల్వ వున్నా పాత్రలను తీసివేయాలి .
 • మీ ఇంట్లో ఉండే పూల కుండీలు, డ్రమ్ములు మరియు విరిగిన పాత్రలలో  నీళ్లు ఎక్కువ కాలం నిలువ ఉండకుండా చూసుకోవడం మంచిది.
 • జంక్ ఫుడ్ ఎక్కువుగా తీసుకోకూడదు.
 • మీ ఇంట్లో ఉండే ఆహారాన్ని మూతలు ద్వారా కంప్లీట్ కవర్ చేయడం మంచిది, ఎందుకంటే ఆ ఆహారంపై ఎలాంటి దోమలు ముట్టకుండా ఆహారం శుభ్రంగా ఉంటుంది.
 • ఏ కాలంలో వచ్చే పండ్లు ఆ కాలంలో ఖచ్చితముగా తినాలి
 • కొంచం గోరువెచ్చని నీటిని తాగడానికి ప్రయత్నిచండి, వేడి నీరు మీ ఆరోగ్యానికి మరియు జీర్ణక్రియకు చాలా మంచిది.

Conclusion

డెంగ్యూ ఫీవర్, కలరా మరియు మలేరియా లాంటి ప్రమాదకరమైన జ్వరాలు ఎక్కువుగా వర్షాకాలం మరియు చలికాలం లో ఎక్కువుగా రావడానికి అవకాశం ఉంది, కాబట్టి మీరు ఈ రెండు session లలో చాలా జాగ్రత్తగా ఉండాలి .

ఈ ఆర్టికల్ లో Dengue Fever Symptoms గురించి  Telugu లో పూర్తిగా తెలుసుకున్నారని భావిస్తున్నాను .

మీరు ఏ session లో ఎలాంటి ఆహారం తీసుకోవాలని మరియు మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మాకు కింద ఉన్న లైవ్ చాట్ బటన్ ద్వారా సంప్రదించండి.

Also Read

How to Watch Netflix Series for Free in India Telugu