Dark Mode Apk|Chrome Dark Mode Chrome Dark Mode Problems 2020

Dark Mode ? 

Dark mode telugu

Dark Mode ప్రస్తుతం అందరు ఇష్టపడుతున్నMode నే ఈ Dark Mode

ఈ ఫ్యూచర్ Chrome,Whatsapp,Youtube లు తీసుకు  అంటే చెప్పవచ్చు ఈ Update కు ఎంత వేల్యూ  ఉందో

C -W -Y  అన్నింటిని Android లోనే ఉపయోగిస్తున్నాం

కనుక Android వాళ్ళు కూడా ఈ Update ను తీస్కోచ్చారు

దీని వలన ఉపయోగం నిరుపయోగం రెండు ఉన్నయి  అవేంటో చూదాం

సాధారణ మోడ్ లో మొబైల్ డిస్ప్లే లోని అన్ని పిక్సల్స్ ఆక్టివేట్ light రావడం వలన ఎక్కువ Bright గా కనిపిస్తుంది

దీనివలన  కాళ్ళపైన ప్రభావం పడుతుంది కళ్ళు పాడడానికి  ఎక్కువ ఆస్కారం ఉంది

మొబైల్ డిస్ప్లే నుండి వచ్చే లైట్ చాలా ప్రమాదకరం

ఈ Dark Mode ఆన్ చేయగానే కంటెంట్ డిస్ప్లై అవడానికి అవసరం అయిన పిక్సల్స్ ను మాత్రమే లైట్ వచ్చేలా దీనిని రూపొందిచడం జరిగింది దీని ద్వారా కళ్ళను కాపాడుకోవచ్చు

దీనివలన బ్యాటరీ త్వరగా అయిపోకుండా ఉంటుంది అని

ఈ mode ను 24 గంటలు ON చేసి ఉంచకూడదు

అలా ఉంచడం వలన ఏం జరుగుతుంది

Day Time లో Dark Mode ON  చేయడం వలన కాళ్లు లాగుతాయ్ దానికి గల కారణం డే టైం లో ఉండే లైట్ మొబైల్ డిస్ప్లే పైన వచ్చే లైట్ ఆపోజిట్  గా ఉండటం వలన ఇది జరుగుతుంది

ఇదే రాత్రి సమయంలో కూడా జరుగుతుంది

రాత్రి సమయంలో లైట్ ఎక్కువగా పెట్టుకోవడం వలన కళ్ళకు ప్రమాదం అందుకని ఈ డార్క్ మోడ్ ను ఉపయోగించాలి దీని ద్వారా వెలువడే ప్రమాదకర లైట్ ను ఆపవచ్చు

అందుకని ఈ Dark Mode ను జాగర్తగా ఉపయోగించి

లైఫ్ లో వచ్చే చీకటి నుండి బయట పదండి

Long Tail Tags:-

Chrome Dark Mode Chrome

Google Dark Mode Android

Dark Mode Apk

Dark Mode Download

Dark Mode Google App

Dark Facebook

Dark  Mode WhatsapMode

Dark Mode Instagram

Youtube Dark

 

Leave a Reply