Sbi Warns Account Holders of Cyber Attack|That Free Covid-19 Testing Offer

Cyber Attack in India 2021|cyber Attack News Today|sbi Cyber Attack Telugu

Cyber Attack in India 2021|cyber Attack News Today

ఆన్లైన్ లో మనీ పోయాక బాధపడటం కన్నా ముందుగా ఈ చిన్న విషయాలగూర్చి తెలుసుకుని జాగర్తగా ఉండడం మంచిది

Note 

మొబైల్ ద్వారా మనీ పంపడం తీసుకోవడం వంటివి చేస్తున్నారా అయితే ఈ విషయాన్నీ చదివి వదిలేయకుండా జాగర్తగా గుర్తుంచుకోండి

కరోనా సమయంలో మొబైల్ ఉపయోగించేవారి సంఖ్య ఇంకా ఆన్లైన్ లో ఎక్కువసేపు సమయాన్ని గడిపేవారు ఎక్కువయ్యారు

ఈ సమయాన్ని సరైన అదునుగా భావిస్తున్న Cyber Attackers చాలా సులభముగా అకౌంట్స్ ను హ్యాక్ చేయగలుగుతున్నారు

దీనికి గల కారణం మొబైల్ లో Games ఆడే చిన్న పిల్లలు,ఇంటర్నెట్ పట్ల ఎటువంటి అవగాహన లేనటువంటి వారు ముక్యంగా కారణం అవుతున్నారు

ఈ మనీ మరియు పర్సనల్ డేటా హ్యాక్ అనేది వివిధ రకాల పద్ధతుల ద్వారా చేశారు

Attack Types

Dos and Ddos
Mitm
Phisng
Password
Sql Injection
Cross Site Scripting
Eavesdropping

Bank Account లో మనీ పోకుండా ఉండాలి అంటే మీరు తీసుకోవలసిన జాగర్తలు

offers కోసం ఆశపడి కనిపించిన ప్రతి లింక్ ను క్లిక్ చేయకూడదు

లింక్స్ ను క్లిక్ చేసి మీ యొక్క పర్సనల్ డాటాను సెండ్ చేయకూడదు

Emails,Whatsapp,Mobile SMS ల ద్వారా లింక్ లను సెండ్ చేస్తారు

చివరగా మల్లొకసారి చెబుతున్న ఆఫర్స్ చూసి ఓవర్ ఎక్ సైట్  అయిపోయి లింక్స్ ను క్లిక్ చేసి అదే లింక్ లను మీ స్నేహితులకు పంపకండి

 

Leave a Reply