How To Write Better Website Content Telugu
Blog యొక్క కంటెంట్ రాయడానికి వివిధ రకాలైన మార్గాలున్నాయి
అవి Free మరియు Paid రెండు రకాలున్నాయి

మీరు బ్లాగ్ ను తక్కువ ఖర్చుతో రన్ చేస్తున్నవారు అయితే ఈ టూల్ మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఉచితం
Paid ఆప్షన్ ఎంచుకోవాలి అనుకుంటే అది మీ రిక్వయిర్మెంట్ ను బట్టి మీ ఆప్షన్ ను ఎంచుకోండి
paid ఆప్షన్ వల్ల మీకు కలిగే ఉపయోగం మీ వర్క్ ను క్రియేటివ్ గా మరియు సులభతరం చేస్తుంది
Google Docs

ఫ్రీ టూల్ కంటెంట్ రాయడానికి ఉంది అంటే అది Google Docs మాత్రమే
దీనిని ఉపయోగించడం చాలా తేలిక
కంటెంట్ 100% ఓకే అనుకునే అంతవరకు ఎన్నిసార్లయినా రీ ఎడిట్ చేయవచ్చు
ఇది టూల్ తెలుగు బ్లాగర్లకు చాలా ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు
ఈ టూల్ లో తెలుగు టైప్ చేయడాన్ని అనుమతిస్తుంది
Best Paid Content Writing Tools For Writers
ఈ క్రింద తెలుపబడిన టూల్స్ కూడా చాలా ముఖ్యమైనవి ఒకసారి ట్రై చేసి చూడండి
Hemingway Editor
Scrivener
Grammarly
Apple Notes
మీరు తెలుగు కంటెంట్ రైటర్ అయినట్లయితే మీకు Google Docs ఉంటే సరిపోతుంది
వివిధరకాల టూల్స్ చేసేపని ఈ టూల్ చేస్తుంది
ఈ ఆర్టికల్ విషయం ఐ ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి