ఈ బ్లాగ్ లో WordPress కు సంబంధిచిన మరియు ఇతర టెక్ మరియు gadgets సంబంధిత వివరాలను తెలుపడం జరుగుతుంది 

WordPress  లో మీకు ఎటువంటి సందేహము ఉన్న క్లియర్ చేయడం జరుగుతుంది 

సహాయము పొందడానికి కేవలం Website లోని చాట్ బోట్ ద్వారా నే మీయొక్క సందేహాలను తెలుపవచ్చు 

మీరు వేచివుండవలసిన సమయం 24 గంటలు 

Whatsapp మరియు Telegram ద్వారా ఎటువంటి సందేహాలను తీసుకోవడము మరియు రిప్లై ఇవ్వడము వీలుపడదు

అందువలన వెబ్సైటు chat ద్వారా నే మీ wordpress యొక్క సమస్యలను తెలుయవచ్చు 

99% problems ను క్లియర్ చేస్తాను అందువలన ఈ విషయాన్ని గుర్తుంచుకుకోవాలి      

telugu tech box chat support

  లో ఇమేజ్ లో చూపిన chat ఆప్షన్ మీకు సైట్ లో కుడి చేతివైపు క్రింద కనిపిస్తుంది దీని ద్వారా మాత్రమే మీ సందేహాలను తెలుపగలరు