Compress Large Images| Reduce Image Size In Kb Telugu 2020

ఈ Tool Bloggers కి ఎలా ఉపయోగపడుతుంది?

Free image compressor tool

Wordprss మరియు Blogger లో వెబ్సైట్ రన్ చేసేవారు ఈ Tool యొక్క ప్రాధాన్యత కచ్చితంగా తెలుకోవాలి

Image Compressor Software Tool లేకుండా ఎక్కువకాలంరానించడం కష్టం

ఎందుకని Compressor Tool కి ప్రాధాన్యత ఇస్తారు?

ఇంటర్నెట్ నుండిడౌన్లోడ్ చేసిన లేదా స్క్రీన్ షాట్ తీసిన  Images ను వెబ్సైటు లో ఎటువంటి మోడిఫికేషన్స్ చేయకుండా  డైరెక్ట్ ఉపయోగిస్తే Page Load అయ్యే టైమ్ ఎక్కువ తీసుకుంటుంది

SEO లో ఉన్న 200 ఫ్యాక్టర్స్ లో ఇది ఒకటి

Page Load అయ్యే టైమ్ ఎక్కువ తీసుకోవడం వలన మీ ఆర్టికల్ Page Load Speed ఎక్కువ ఉన్న ఆర్టికల్స్ తో పోటీపడలేదు మొదటి  పేజీ లో రావడానికి చాలా కష్టం అవుతుంది

అందుకని Page Load Speed ఎక్కువగా ఉండాలి అంటే ఈ Compress Png Images Tool  ను ఉపయోగించక తప్పదు

సాధారణంగా బ్లాగ్ లో PNG లేదా JPEG ఫార్మాట్ ను ఉపయోగిస్తారు

ఏ ఫార్మాట్ లో ఉన్న Compress చేయడం మాత్రం తప్పనిసరి

Image Compressor చేయడానికి ఇదే బెస్ట్ Tool

ఈ Tool Image ను  Compres చేయడమే కాకుండా Glossy లుక్ కూడా తీసుకువస్తుంది

సాధారణంగా Image ను Compres చేయగానే క్వాలిటీ  లాస్ అవుతుంది అంటే చూడటానికి బ్లర్ గా కనిపిస్తుంది

కనుక వెబ్సైట్ లో ఉపయోగించే ఏ Image అయిన కంప్రెస్ చేసిన తర్వాతే ఉపయోగించాలి

image compressor free tool telugu (1)

ఈ లింక్ పైన క్లిక్ చేయడం ద్వారా సైట్ లోనికి ఎంటర్ అవుతారు Click Here 

 

Long Tail Tag Keywords 

Image Compressor Software

Compress Png Image

Reduce Image Size In Kb

Photo Compress & Resize

Compress Pdf

Compress Pdf To 100kb

Image Optimizer

Compress Large Images

Leave a Reply