Is It Possible To Earn Money From Telugu Blogs(Best Tip )

తెలుగు బ్లాగర్స్ యొక్క  (Earning )సంపాదన ఏ విధముగా ఉంటుంది

How to earn money from telugu blogger

Telugu బ్లాగ్స్ ను రన్ చేసేవాల్లకు Google Adsense ద్వారా ఎంత మనీ సంపాదించాలి అని  

తమ ఇమాజినేషన్ లో ఒక ఫిగర్ అనుకుంటారు

మొదటగా Adsense రాగానే ఇక నాకు తిరుగులేదు అనుకుంటారు

కానీ అది ఎంతమాత్రానికి వాస్తవం కాదు 

మీరు తెలుగు బ్లాగ్ రన్ చేసేవారు చేస్తున్న వారు అయితే 

ఒకసారి ఆలోచన చేయండి  

మన తెలుగు రాష్ట్రాలు ఎన్నిఉన్నాయ్ 

ఒక అంచనా మేరకు  ఎంతమంది చదువుకున్నవాల్లు ఉంటారు

మొబైల్ ద్వారా సమాచారాన్ని వెదికేవారు ఎంతమంది ఉన్నారు

చదువుకున్న వారు ఉన్న వారికి తమకు కావలసిన సమాచారాన్ని

వెతికి చదివేంత తెలివి కానీ ఆలోచన ఉండదు

వీటన్నింటిని విశ్లేషించి చూస్తే చివరగా మీకు అర్థం అవవలసింది ఒకటే

Telugu blogs కు మీరు అనుకున్నంత మనీ అయితే రాదు

మన ఇండియా లో cpc  చాలా తక్కువ వస్తుంది

తెలుగుబ్లాగ్స్ ను రానించాలి అంటే అంటే 

SEO ,Keyword research పైన కొంత అవగాహనా ఉండాలి

తెలుగు బ్లాగ్స్ చాలా తక్కువ పదులలో ఉంటాయి వేళ్ళపైన లెక్కించి చెప్పవచ్చు

ఎంత తక్కువ పోటీ ఉన్న Earning విషయంలో ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు

ఆన్లైన్ లో మాయ చాలా వరకు ఉంటుంది 

విదేశీయులు తమ యొక్క  Earnings ను పోస్ట్ చేస్తారు 

నేను 100 k us dollars సంపాదించాను అని అది మోటివేషన్ అని మీరు అనుకుంటారు

కానీ అది మీకు వేసే ఎర తమ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేసుకోవడానికి Earnings ను పోస్ట్ చేస్తూ ఉంటారు

వాటిని చూసి మనం మోటివేట్ అవుతాం మాములుగా కాదు

ఫాస్ట్ ఫాస్ట్ గా కోర్స్ తీస్కొని బరిలోకి దిగాక అర్థం అవుతుంది Earnings ఎంత కష్టమో అని

ఏది ఏమైనా తెలుగు సమాచారం చాలా తక్కువ కనుక మీ ద్రుష్టి  మొత్తం సమాచారాన్ని అందించడం పైన  ఉంచండి 

Earnings  ఎక్కువగా రాకపోయినా 5 సంవత్సరాలలో ప్రస్తుతం యూట్యూబ్ లోఎలాగైతే కంపిటిషన్ ఉందొ బ్లాగ్లో కూడా ఉంటుంది 

Earnings ఎక్కువగా కూడా కొన్ని మెథడ్స్ ఉన్నాయ్  అవి తెలుసుకుని Earnings చేస్కోండి

చివరగా చెప్పేది ఒకటే మీ ద్రుష్టి కంటెంట్ అందించడం పైన ఉంచండి

ఈ రంగం లో మనీ ఒక సంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలు పట్టొచ్చు

అది మీ హార్డ్ వర్క్ పైన ఆధారపడి ఉంటుంది

ఈ విషయమై సలహాలు లేదా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

 

Tags

Telugu Blogs

How To Earn Money Telugu Books

Blogger

How Should I Write A Telugu Blog

How Should I Write A Telugu Blog

What Are Some Good Telugu Blogs

How To Earn Money From My Telugu Blog

 

 

 

Leave a Reply