How To Get Blogger Adsense approve Tips|Telugu

How To Get Blogger Adsense Approval In One Month Telugu

Blogger adsence approve tips

Best ad Network For Website

గూగుల్ యాడ్ నెట్వర్క్స్  నమ్మదగినది అతి పెద్ద యాడ్ నెట్వర్క్

Best Ad Network For Website ఏంటి అని అడిగితే  ఎవరైనా మీకు google adsense అని చెప్తారు

బ్లాగ్ నిర్వహించే ప్రతి ఒక్కరికల గూగుల్ యాడ్సెన్స్ తెచ్చుకోవడం

దీనికోసం ఎంతగానో కష్టపడతారు  కానీ

గూగుల్ యాడ్సెన్స్ తెచ్చుకోవడం అంత కష్టం ఏమి కాదు అదే విధంగా అంత తేలిక కూడా కాదు

ఇదివరకు యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వాలి అంటే ఆర్టికల్స్ ఆంగ్లభాషలో రాయవలసి ఉండేది

కానీ మంచి విషయం ఏమిటి అంటే తెలుగు బ్లాగ్స్ కు కూడా యాడ్సెన్స్ ఇస్తున్నారు

నేను నా యొక్క వెబ్సైటు కు కేవలం పన్నెండు ఆర్టికల్స్ మాత్రమే రాసి యాడ్సెన్స్ తెచ్చుకున్నాను అది కూడా  మన తెలుగు భాషలో ఆర్టికల్స్ రాసి

google adsense తెచ్చుకోవడం అపర మేధావులకు మాత్రమే సాధ్యం అవుతుంది అని మీరు భావిస్తారు కానీ అది ఎంత మాత్రానికి సరైన ఆలోచన కాదు

రాకెట్ సైన్స్ అంతకన్నా కాదు

యాడ్సెన్స్ అప్రూవల్ పొందడానికి అవసరమైన విషయాలను గురించి తెలుసుకునే క్రమం లో నేను తెలుసుకున్న ముఖ్యమైన పాయింట్స్

  • కష్టం డొమైన్ ను కొనుగోలు చెయ్యాలి (TLD-Top Level Domain)
  • Abuout, Contact, Privacy policy , Terms and Conditions ఈ పేజెస్ తప్పనిసరిగా ఉండవలసిందే
  • Design Theme చాలా  నీట్ గా క్లియర్ గా ఉండాలి
  • అనవసరమైన widgets ఉపయోగించి సైట్ ని గందరగోలంగా మరచుకుడదు
  • కనీసం పది నుండి పదిహేను ఆర్టికల్స్ ను మంచి కంటెంట్ తో చక్కగా రాయాలి
  • ఇతరులు డిజైన్ చేసుకున్న images కాఫీ చేసి సైట్ లో ఉపయోగించ కూడదు, కాపీ ఇమేజెస్ ఏమైనా ఉన్నట్లయితే వెంటనే వెబ్సైటు నుండి తీసివేయండి 
  • చక్కని లోగో  ముఖ్యం ,లోగో డిజైన్ చాలా సులభంగా అది కూడా మొబైల్ లోనే చెయ్యవచ్చు నా వెబ్సైటు లోగో ను మొబైల్ లోనే డిజైన్ చేశాను 
  • సైడ్ బార్ లో  అనవసరమైన విడ్జెట్స్ ను ఉంచకండి 
  • వెబ్సైటు డిజైన్ చేసి మనీ అర్న్ చెయ్యాలి అనుకునే వారికీ ఈ సైట్  24/7 అందుబాటులో ఉంటుంది 

 

 

 

Leave a Reply