Best VPN Protect Yourself Telugu[2019]



Best Vpn హ్యాకర్స్ భారీ నుండి మీ డాటాను కాపాడుకోండి

Telugu best vpn :vpn for pc & mobile vpn

ఇంటర్నెట్ వినియోగం రోజు రోజుకు పెరిగిపోతుం 

ఇంటర్నెట్ ప్రపంచం గురించి సరైన అవగాహన లేని వినియోగిస్తున్నారు

ఇదే హ్యాకర్స్ కి సువర్ణావకాశం గా చెప్పుకోవచ్చు

ప్రస్తుత కాలం ఇంటర్నెట్ వినియోగించని వారు అంటూ ఎవరు లేరు
చేతిలో మొబైల్ ఫోన్ ఉంటే చాలు ఇంటర్నెట్ ను చాల సులభంగా అస్సెస్ చేయగలుగుతున్నారు

ఇంటర్నెట్ వలన ఎంత లాభం అయితే ఉందొ అంతకంటే ఎక్కువ నష్టం కూడా ఉంది

ఏంటి ఆ నష్టాలు వాటి భారిన పడకుండా తప్పించుకోడం ఎలా? 

వర్చ్యువల్ ప్రైవేట్ నెట్వర్క్(Virtual Private Network)

గూగుల్ లో డేటా కోసం సెర్చ్ చేసినపుడు ఆ డేటా సెర్వర్స్ నుండి వస్తుంది

ఈ డేటా యూసర్ ని చేరే లోగ హకెర్స్ మధ్యలో డేటా ని దొంగిలిస్తారు

మన యొక్క IP Address ను తెలుసుకోగలిగితే చాలు హకెర్స్ చాలా సులభంగా మన యొక్క రహస్యాలను తెలుసుకోగలుగుతారు

VPNను ఉపయోగించడం వలన మన యొక్క సున్నితమైన డేటా ను భద్రపరుచుకోవచ్చు

మన యొక్క లొకేషన్ ను వేరే కంట్రీ లో ఉన్నట్టుగా చూపిస్తుంది

దీని ద్వారా మన డాటాను దొంగిలించడం కష్టతరం అవుతుంది 

VPN ను ఉపయోగించి మన దేశంలో బ్యాన్ చేయబడిన సైట్స్ ను ఓపెన్ చెయ్యవచ్చు 

పబ్లిక్ WIFI ఉపయోగించే అపుడు కూడా మీ డేటా ను హకెర్స్  దొంగిలిస్తారు కనుక పబ్లిక్ WIFI ను ఉపయోగించే అపుడు VPN ను ఉపయోగించడం మంచిది 

మొబైల్స్ కు మరియు కంప్యూటర్స్ కి చాల రకాల ఫ్రీ మరియు పెయిడ్ VPN దొరుకుతాయి 

ఫ్రీ ఉపయోగించాహదం వలన పేజీ లోడ్ చాల నిధనం గా ఉంటుంది 

మీ డేటా చాల విలువైనది మరియు చాల సున్నితమైనది అని మీరు భావిస్తే పెయిడ్ ను ఉపయోగించండి 

మీ డేటా ను సురక్షితంగా ఉంచుకోండి 

         ExpressVPN       

 NordVPN

IbVPN

IPVanish

Trust Zone

Private Internet Access

Surfshark

Cyber Ghost

Perfect Privacy



Leave a Reply