సులభముగా Telugu WordPress Blog స్టార్ట్  చేయాలి అనుకుంటున్నారా ?

ఈ పోస్ట్ మీకు 30 నిముషాల్లో తెలుగు బ్లాగ్ ను క్రియేట్ చేయడంలో ఉపయోగపడుతుంది

Students మరియు Unemployment వారు Telugu Blog నిర్వహించడానికి  బెస్ట్ ఆర్టికల్ అవుతుంది

ఎందుకనగా మీరు Theme,Plugins కొనుగోలుచేయాలి అంటే మినిమం ఒక WordPress Blog పూర్తి సెటప్ చేయడానికి 2000/- నుండి 3000/- రూపాయలను ఖర్చుచేయవలసి ఉంటుంది

బ్లాగ్ స్టార్ట్ వెంటనే డబ్బులు వస్తాయా రావు  2000/- నుండి 3000/- ఇన్వెస్ట్ చేసిన అవి బ్లాగ్ నుండి సంపాదించడానికి కొంత సమయం పడుతుంది

ఈ కారణముగా బ్లాగ్ రన్ చేయాలి అనే దగ్గరే ఆగిపోతున్నారు

ఈ ప్రాబ్లెమ్ యొక్క సొల్యూషన్ ఈ బ్లాగ్ పోస్ట్

99% ఖచ్చితముగా చెప్పగలను ఈ ఆర్టికల్ ద్వారా ఒక అబ్దుతం ఆయన బ్లాగ్ ని క్రియేట్ చేస్తారు అది చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సందేహాము లేకుండా

Passive Income గురించి వినే వుంటారు మీరు నిద్రపోయే సమయంలో కూడా డబ్భు సంపాదించాలి అప్పుడే ధనవంతులవుతారు అనే ఆ మాట వినగానే Passive Income Ideas చాలానే వస్తాయి అందులో ది బెస్ట్ ఈ బ్లాగింగ్

బ్లాగ్ నిర్వహించడంలో ఏమైనా సందేహాలు ఉంటే నా వెబ్సైట్ చాట్ బోట్ 24/7 యాక్టీవ్ గానే ఉంటుంది దాని ద్వారా సంప్రదించండి

నేను బిజీ గా ఉన్న సమయంలో రిప్లై ఇవ్వలేకపోతే 7989273236 Telegram  ద్వారా sms  చేయండి

బ్లాగ్ క్రియేట్ చేసే సమయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా అది ఎంత చిన్న డౌట్ అయిన నిర్మొహమాటముగా అడగవచ్చు

మెయిన్ టాపిక్ లోనికి వెళదాం

Telugu WordPress Blog Create చేయడానికి Easy Step-by-step Guide For Beginners 

How to Start a Telugu WordPress Blog in 30 Min Best Beginner Guide

ఒక WordPress Blog కొరకు మొదటగా మీరు తెలుసుకోవలసినవి 

Custom Domain name ను ఎంచుకుని Register చేసుకోవడం

Hosting ను ఎంచుకోవడం 

WordPress ను ప్రొపెర్ గా Install చేసి setup చేయడం

అవసరం ఆయన Plugins ను ఇన్స్టాల్ చేయడం 

బ్లాగ్ Design Theme ను సెటప్ చేయడం 

About us, contact us, privacy policy, terms and conditions pages తప్పనిసరిగా వ్రాయవలసి ఉంటుంది 

Make money From your blog  

1.Best Tips to Register a Custom Domain Name

Domain Name ను Godaddy లో Register చేస్కోండి  300/- లోపు ,in Extension కలిగిన Domain ను కొనుగోలు 

చేయవచ్చు

డొమైన్ ను ఎంచుకొను సమయంలో మీరు గుర్తుంచుకుని తీసుకోవలసిన జాగ్గర్తలు 

డొమైన్ నేమ్ మీరు ఎంచుకున్న Nich Topic కు exact match అయ్యే విధముగా ఉండాలి

ఉదాహరణకు మీరు Mobile టాపిక్  ఎంచుకుంటే Mobile అనే పదము తప్పనిసరిగా ఉండాలి 

లేకుండా తీస్కోవడం కుదరదా అంటే తీసుకోవచ్చు కాకపోతే SEO పరంగా లాస్ అవుతారు మరియు యూసర్ కు కూడా ఇది నేను వెతుకుతున్న టాపిక్ కు సరైనది అనే మొదటి ఇంప్రెసిషన్ Domain Name చూడగానే అర్థం అవుతుంది   

How To Get The Best Domain Name For Your Business Or Blog

సరైన డొమైన్ నేమ్ Find చేయడం అంత తేలికైన పనికాదు దీనికొరకు టూల్స్ ఉన్నాయి వాటిని ఉపయోగించండి 

నేను సజెస్ట్ చేసే tool namechk.com/

ఈ Tool చాలా సమయాన్ని మరియు ఎనర్జీ ని ఆదా చేస్తుంది

మీరు ఎంచుకోబోయే డొమైన్ ఇదివరకు ఎవరైనా ఎంచుకున్నారా లేదా ఇంక Social Media అకౌంట్స్ అవైలబుల్ గా ఉన్నాయా లేదా అని మనకు సింగల్ క్లిక్ లో తెలిసిపోతుంది

నా బ్లాగ్ డొమైన్ నేమ్ ఎంచుకొను సమయంలో నేను చేసిన మిస్టేక్ ఈ టూల్ ద్వారా చెక్ చేయకపోవడం 

నా telugutechbox పేరుతో fb,utube ఇంకా మరికొన్ని Social Media అకౌంట్స్ ఇదివరకే రిజిస్టర్ చేయబడి ఉన్నాయి

ఇదే తప్పు మీరు చేయకూడదు 

మనది తెలుగు వెబ్సైటు కనుక .in Extension కలిగిన డొమైన్ సరిపోతుంది 

ఎందుకు  .in Extension అంటున్నాను అంటే .com అయితే మీకు 1000/- రూ ఉంటుంది తక్కువలో ఉంటే తీస్కోండి 

.in Extension కలిగిన డొమైన్ అయితే 300/- రూ లోపు వచ్చేస్తుంది మనం తక్కువ ఖర్చుతో బ్లాగ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం కనుక .in సరిపోతుంది 

.in తీసుకోగానే సరిపోదు రెన్యూవల్ సమయంలో 500/- ఉండేలా చూసుకోవాలి లేదా రెన్యూవల్ చేసే అపుడు 1000/ రూ పే చేయవలసి ఉంటుంది

డొమైన్ నేమ్ ను Godady లోనే కొనుగోలు చేయండి

డొమైన్  నేమ్ లో 1234 అనే పదాలు ఉండకూడదు 

2 లేదా 3 పదాలు ఉండేలా చూస్కోండి 

మీ డొమైన్  నేమ్ ను ఒకసారి ఎవరికైన చెబితే స్పెల్లింగ్ అడిగేదిలా ఉండకూడదు 

త్వరగా మర్చిపోయే విధముగా ఉండకూడదు        

How to Choose the Best wordpress Hosting for Beginners in India Telugu

wordpress వాళ్ళు రికమెండ్ చేసేది Bluehost 

Bluehost తరువాత బెస్ట్ అంటే hostinger.in/

ఈ హోస్టింగ్ ను తక్కువలో తీసుకోవాలి అంటే black friday సమయంలో కొనుగోలు చేయాలి లేదా స్పెషల్ offers ప్రకటించినపుడు కొనుగోలు చేయాలి 

Bluehost లేదా hostinger లో చేయాలి అనుకుంటే మనం అనుకున్న బడ్జెట్ లో blog సెట్ అవడం అసాధ్యం 

అందుకని నేను రెకమెండ్ చేసే హోస్టింగ్ Hostkarle 

6 months ప్లాన్ తీస్కోండి మొదటి 6 months 300/-

రెన్యువల్ సమయంలో 600/- పే చేయవలసి ఉంటుంది

ఒన్స్ మీ బ్లాగ్ కు రెవిన్యూ రావడం మొదలైన తరువాత హోస్టింగ్ ను మార్చుకోవచ్చు hosting migration పద్ధతి ద్వారా

నేను Hostkarle  ఇదే హోస్టింగ్ ను ఉపయోగిస్తున్న ఇంతవరకు ఎటువంటి సమస్య లేదు Customer support కూడా బానే ఉంటుంది 

చాలా అంటే చాలా Hosting ఐడియాస్ కావాలి అనుకుంటే ఈ Site  లోనికి వెళ్ళండి  

Domian మరియు Hosting వరకు మనకొక క్లారిటీ వెచ్చింది నెక్స్ట్ themes మరియు Plugins గురించి తెలుసుకుందాం  

How to Choose the Best Theme in WordPress-How to Get Pro WordPress Themes for Free

Best themes   Suki, Astra, generatepres

నా బ్లాగ్ లో నేను ఉపాయోగించిన theme   Breek- Minimal Lightweight Masonry Theme

pro కావాలి అనుకుంటే లింక్ పైన ఉంది చెక్ చేయండి 

ఫ్రీ వద్దు అనుకుంటే GPL లో కొనండి 100 నుండి 300/- రూ వరకు ఉంటాయి చూడండి 

GPL అనగా General Public License

పైన చెప్పిన థీమ్స్ అన్ని ఫ్రీ గా కావాలి అంటే ఎప్పుడు చెప్పే ప్రాసెస్ ను ఫాలో అవండి 

 Free Themes Link 

Free అనగానే ఏదో free అనికాకుండా పక్కా upgrades  కూడా ఉంటాయి 

themes నే కాకుండా Plugins  కూడా ప్రొవైడ్ చేస్తారు 

ఫ్రీ upgrades  పొందడానికి ఒక Plugin ను Install చేసుకోవలసి ఉంటుంది 

upgrades Plugin లింక్ easy theme and plugin upgrades

Plugin upgrades చేసుకోను విధానం 

upgrade చేయాలి అనుకున్న themes, Plugins Zip ఫైల్ ను ఇన్స్టాల్ చేసుకొని మీ desk top పైన ఒక ఫోల్డర్ ను క్రియేట్ చేసి ఆ Zip ఫైల్ ను అందులో వేసి Extract చేయండి 

తరువాత wordpress డాష్ బోర్డు లో  Plugin upgrades లోకి వెల్లి upgrad పైన క్లిక్ చేయండి 100% పూర్తయినట్లే 

Important Plugins for WordPress Website

 1. jetpack
 2. use any font
 3. one signal push
 4. 404 to 301
 5. adsence invalid click protector
 6. profile press
 7. rank math
 8. easy theme and plugin upgrades
 9. no self pings
 10. tawk.to live chat
 11. wp rocket
 12. thrive architect
 13. classic or block editor
 14. updraft plus
 15. wp migrate
 16. Insert Header And Footer

Wordpres insallation సమయంలో ఏమైనా సందేహాలు Utube లో సెర్చ్ చేయండి

ఇక ఆర్టిల్స్ రాయడం మొదలుపెట్టవచ్చు 

Thumbnais మరియు infographic design చేయడానికి అవసరం అయే Canva తప్పనిసరి 

ఇంకా SEO కొరకు ahref Tool తప్పనిసరి 2022 లో ఈ టూల్ లేకుండా బ్లాగింగ్ చేయడం సముద్రం లో ఈదడం వంటిది

ఈ రెండు టూల్స్ కొనాలి అంటే చాలా అమౌంట్ ఖర్చుచేయవలసి ఉంటుంది,వీటిని చాలా అంటే చాలా తక్కువలో పొందాలి అంటే Group SEO Tools ఉంటాయి అందులో కొనుగోలు చేయండి 

Ahref 80/- ఈ లింక్ ద్వారా వెళ్ళండి 

Canva 19/- ఈ లింక్ ద్వారా వెళ్ళండి  

మీకేమైనా సందేహాలు ఉంటే Live Chat Bot లో తెలుపవచ్చు