2 Best Screenshot Chrome Extensions Telugu 2020

Best screen shot software for chrome

tools యోక్క ఉపయోగం ఎంతలా ఉంటుంది అనే విషయాన్నీ కొత్తగా చెప్పనక్కర్లేదు

Screenshot ను ఉపయోగించకుండా సందర్భానుసారం కావాలి అనుకున్న ఇమేజ్ ను డౌన్లోడ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది

అందుకని ఈ Screenshot Tools ను ఉపయోగించక తప్పదు

ఈ రెండు Screenshot Chrome Extension Tools ఉంటే సరిపోతుంది

Blog ఆర్టికల్ రాసే సమయంలో ఇమేజ్ ఉపయోగించడం తప్పనిసరి

ఆ సమయంలో మీకు ఈ Tools ఉపయోగించకతప్పదు

1.Lightshot Chrome Extension

2.Awesome Screenshot Chrome Extension

Lightshot

Lightshot Telugu Chrome Extension

ఈ టూల్ ద్వారా Screen Capture చేయడం వలన ఇమేజ్ చాలా తక్కువ KB’s లో డౌన్లోడ్ అవుతుంది

Click Here For Official Website

Awesome Screenshot

awesome Screen Shot Telugu Chrome extension

ఈ టూల్ లో ఫ్యూచర్స్ ఎక్కువనే ఉంటాయి కానీ

ఉచితం కాదు పే చెయ్యవలసి ఉంటుంది

పే చేయనవసరం లేదు దీనికొరకు ఆల్టర్నేట్ వేరే ఉంటాయి

ఫ్రీ గా ఉన్న ఆప్షన్స్ వరకు ఉపయోగించుకోండి

Screen Record కూడా చేయవచ్చు

Click Here For Official Website

ఈ ఆర్టికల్  లో ఉపయోగించిన 2 ఇమేజెస్ స్క్రీన్ షాట్ ను ఉపయోగించి తీసినవే

కంటెంట్ ఉపయోగకరం అనుకుంటే మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి

సలహాలు మరియు సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

Contact Us

ఇన్స్టంట్ గా సమాధానాన్ని పొందాలి అనుకుంటే Instagram  ద్వారా SMS చేయండి

Long Tail Tags:-

Awesome Screenshot Chrome Extension

Full Webpage Screenshot Chrome

Google Screen Capture

Fireshot Chrome Extension

Lightshot Chrome Extension

Nimbus Chrome Extension

High Resolution Screenshot Chrome Extension

Leave a Reply