Best Google Adsence Approval Guide For Telugu Bloggers 2020

Google Adsense Tips Tricks And Secrets

Best Google Adsence Approval Guide For Telugu Bloggers 2020

 

ఈ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యాక Google Adsence అప్ప్రోవ్ అవ్వలేదు అనడానికి ఛాన్సే లేదు

నేను ప్రాక్టికల్ గా ఈ పాయింట్స్ ను ఫాలో అయ్యాను కనుకే నా బ్లాగ్ కు 9 ఆర్టికల్స్ కె గూగుల్ యాడ్సెన్స్ అప్ప్రోవ్ అయింది

గుర్తుంచుకోండి పెద్దగా ట్రాఫిక్ లేకపోయినా పర్వాలేదు ఎటువంటి సందేహం లేకుండా గూగుల్ యాడ్సెన్స్ కు అప్లై చేయవచ్చు కచ్చితంగా అప్ప్రోవ్ అవుతుంది

  1. Top Level Domain ను ఉపయోగించండి .com .in .org .co.in వీటిని  (TLD)’s అంటారు ,మీరు తెలుగు బ్లాగ్ రన్ చేస్తున్నారా అయితే .in  సరిపోతుంది 
  2. blogspot.com ,.tk ఫ్రీ ఎక్సటెన్షన్ ను ఉపయోగించకండి,blogspot.com కి అప్రూవల్ వస్తుంది కాకపోతే కొంచం టైం ఎక్కువ పడుతుంది అప్ప్రోవ్ అవ్వడానికి అందువలన TLD నే ఉపయోగించండి  
  3. SSL సర్టిఫికెట్ ఉండాలి తప్పనిసరి ,SSL లేని సైట్స్ మీరు చూసినట్లయితే Not  Secure అని కనిపిస్తుంది దానిపైన రైట్ క్లిక్ చేయగానే మీకు Your Connection On This Site Is Not SecureYou Should Not Enter Any Sensitive Information On This Site (Passwords,credit Cards) అని మీకు కనిపిస్తుంది దీనినిబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు SSL లేని సైట్స్ ను గూగుల్ ట్రస్ట్ చేయదు అని 
  4. కనీసం 20 ఆర్టికల్స్ తప్పనిసరిగా రాయాలి 
  5. ప్రతి ఒక్క ఆర్టికల్ 1000 పదాలు ఉండేలా రాయండి 
  6. ఇమేజెస్ మరియు కంటెంట్ ఏ ఇతర సైట్స్ లో కాపీ చేయవద్దు  మీ సొంత స్టైల్ లో ఆర్టికల్స్ రాయండి 
  7. About ,Contact ,privacy policy ,desclaimar,Dmca  పేజెస్ తప్పనిసరిగా ఉండాలి 
  8. యాడ్సెన్స్ కు అప్లై చేసే ముందు ఒక ఆర్టికల్ ను పబ్లిష్ చేయండి దీని వలన మీరు ఆక్టివ్ గా వున్నారు అని అర్థం అవుతుంది 
  9. పబ్లిష్ చేసిన ఆర్టికల్ గూలాగే సెర్చ్ ఇంజిన్ లో రావడానికి టైం పడుతుంది అందుకని మీరు ఆర్టికల్ ను Goolge Webmaster Tool లో  Manual గా ఆర్టికల్ ను సబ్మిట్ చేయండి 5 నిముషాలలో పోస్ట్ సెర్చ్ ల్లో వస్తుంది ఆ తర్వాత యాడ్సెన్స్ కు అప్లై చేయండి
  10. పూర్తిగా బిల్డ్ చేయని పేజెస్ కానీ ఆర్టికల్స్ కానీ ఉంచకూడదు
  11. ఒక వ్యక్తికి ఒక గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మాత్రమే ఉండాలి ఒకటి కన్నా ఎక్కువ అకౌంట్స్ ఉండటానికి వీలులేదు ఒకవేళ ఉంటె మీ అకౌంట్ రిజెక్ట్ చేయబడుతుంది
  12. అన్ని సవ్యముగా ఉన్న రిజెక్ట్ చేయబడితే 5 ఆర్టికల్స్ ను రాసి మరల రీ అప్లై చేస్తే అప్ప్రొవె అవుతుంది

ఈ ఆర్టికల్ లో తెలుపబడిన కంటెంట్ ఉపయోగ కరం ఎనట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

తెలుగు లో ఆర్టికల్ రాసేవారికి గూగుల్ త్వరగా అప్ప్రోవ్ అవుతుంది గుర్తుంచుకోండి ట్రాఫిక్ తో సంబంధం లేదు

goolge adsence approval వచ్చిన మీకు ఇంకొక పెద్ద సవాల్ ఉంటుంది అది ఎర్నింగ్  

Godaddy లో  Domain పర్చేస్ చేయడానికి సూచనలు తప్పక తెలుసుకోవాలి 

Godady Domain Buying Tips

Leave a Reply