make money on fiverr gigs without any skills

Make money online without any skills,investment no experience work from home Telugu 

online లో వర్క్ చేయాలి అంటే skills తప్పనిసరి 

skills ఉన్నవాల్లే money earn చేస్తూ ఉంటారు 

రోజులు మారాయి ఎటువంటి స్కిల్స్ లేని వాల్లు కూడా ఇప్పుడు మనీ సంపాదించవచ్చు అదెలాగో చూద్దాం 

ఒకటి కాదు రెండు కాదు చాలానే రకాలు ఉన్నాయి 

ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది?

అనే సందేహం రావడం సహజం 

ఈ వర్క్ నేర్చుకోవడానికి ఒక రోజు సరిపోతుంది రెండవరోజు నుండి వర్క్ చేయడం మొదలు పెట్టవచ్చు 

ఈ స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత Fiverr, Upwork, Freelancer ల వంటి సైట్స్ లో వర్క్ చేయవచ్చు 

ఈ వర్క్ చేయడానికి fiverr నే బెస్ట్ ఆప్షన్ అవుతుంది, ఈ సైట్ లో కేవలం 5$ తో వర్క్ స్టార్టింగ్ ప్రైజ్ ఉంటుంది మీకు వర్క్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది 

ఇది genun money makeing వెబ్సైట్ 

ఎంత genun అయినప్పటికీ వర్క్ ఇచ్చేవాల్లు 100% జెన్యూన్ గా పేమెంట్ చేస్తారు అన్న గ్యారెంటీ లేదు అందుకని కొంత అవగాహన కొరకు ఇదివరకే ఆన్లైన్ లో వర్క్ చేసిన వాల్లు తెలుసుకోవలసిన విషయాలు తీసుకోవలసిన జాగర్తలా గురించి వివరించిన యూట్యూబ్ వీడియోస్ ను చూడండి మీకొక ఐడియా వస్తుంది 

ఏ వర్క్ తీసుకోవాలి ఏ వర్క్ తీసుకోకూడదు అని 

ఈ ఆర్టికల్ లో చెప్పబోయే వర్క్స్ అన్ని మీకు Fiverr లోనే ఉంటాయి వేరే ఏ ఇతర ఆల్టర్నెట్ వెతకనవసరం లేదు 

ఎటువంటి skills లేకుండా online లో చేయగలిగే works మరియు దానికొరకు ఉపయోగపడే free tools 




how to earn money without any skill

1. Website Testing

websites design చేసినవాల్లు తమ వెబ్సైటు యొక్క ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడానికి ఈ website testing అనే జాబ్ ఇస్తారు 

దీని లో మీరు చేయవలసిన పని వెబ్సైట్ ను పూర్తిగా పరిశీలన చేసి సైట్ యొక్క review ఇవ్వాలి 

దానిలో ఉన్న Pros ఏంటి Cons ఏంటి అనే విషయాన్నీ వెబ్సైట్ ఓనర్ కి తెలియచేస్తే సరిపోతుంది 

2. Remove Background 

దీనిలో మీరు చేయవలసిన వర్క్ 

images యొక్క background ను రిమోవ్ చేసి ఇస్తే సరిపోతుంది 

ఈ వర్క్ కొరకు మీరు ఉపయోగించవలసిన tools 

Remove.bg 

Canva.com 

3. Create Baner Ads 


దీనిలో ads వేయడానికి ఉపయోగించే banner create చేయవలసి ఉంటుంది 

ఈ వర్క్ కొరకు మీరు ఉపయోగించవలసిన tool

Bannershack 

 

4. Making Intros 

youtube intro and outro create చేయడం 

ఇటువంటి తేలికైన వర్క్స్ ఉండటానికి గల కారణం 

ఒకటి వర్క్ లేనివారికి వర్క్ ప్రొవైడ్ చేద్దాం అనే ఉద్దేశ్యం 

రెండు డిజైన్ చేయడానికి తగిన సమయం లేకపోవడం

మూడు వర్క్ చేయడానికి తగిన skills లేకపోవడం  

ఈ వర్క్ కొరకు మీరు ఉపయోగించవలసిన tools

Videobolt 

Panzoid 

5. Buy & Sell Method 

దీనిలో మీరు చేయవలసిన వర్క్ 

Upwork లో work ను ఎక్కువ మనీ తో తీస్కొని 

ఆ వర్క్ ను Fiverr లో వేరేవాళ్ళతో తక్కువలో ఆ వర్క్ ను చేఇంచి 

Upwork లో మనీ తీస్కొని అర్న్ చేయవచ్చు  

6. SEO 

website లేదా youtube రన్ చేసే ప్రతీ ఒక్కరికి SEO తప్పనిసరి ఇది లేకుండా ఏమి చేయలేరు 

website లేదా youtube ను రన్ చేసే వారికీ చాలావరకు SEO తెలీదు 

ఈ వర్క్ చేయడానికి SEO సంబంధించిన 200 Factors ను తెలుసుకోవాలి 

ఈ వర్క్ చేయడానికి కొంత knowledge అవసరం 

ఈ వర్క్ లో competition తక్కువ 

చాలా సులభముగా జాబ్ తెచ్చుకోవచ్చు 

SEO నే అన్నింటికీ ఆధారం like back bone  

 

7. Branding Services 

దీనిలో మీరు చేయవలసిన వర్క్ 

Branding నేమ్స్ ను ఫైండ్ చేయడం 

Branding నేమ్స్ ను ఫైండ్ చేయడం అంత తేలికైన పని కాదు 

కానీ మనకు తేలికే ఎందుకంటే దీనికొరకు టూల్స్ ఉన్నాయి 

Namelix

Businessnamegenerator


8. Impersonations 

దేనిలో Voice change చేయవలసి ఉంటుంది 

భయపడకండి మీరేమి మిమిక్రీ చేయవలసిన అవసరం లేదు 

దీనికి కూడా tools ఉన్నాయి 

voxal voice changer

voicemod  ఈ Tool ఉచితము కాదు 

9. Photo retouching 

photos ని makeup చేయడం 

ఇది చాలా ఈజీ

ఈ వర్క్ కొరకు మీరు ఉపయోగించవలసిన tools

makup

photopea


10. Data Entry 

Data Entry కి competition ఎక్కువ 

ప్రతీ ఒక్కరు online లో job అంటే మొదటగా చూసేది ఇదే 

నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే Data Entry  జాబ్ చేయాలి అని ఆలోచన ఉంటే మానుకోండి 

లేదు నావల్ల అవుతుంది అనుకుంటే ప్రొసీడ్ అవ్వండి   

ఈ ఆర్టికల్ ఉపయోగకరం అనిపిస్తే మిత్రులకు షేర్ చేయడం కామెంట్ చేయడం మరిచిపోవద్దు