How to Get Bajaj Emi Card Online Telugu|bajaj finserv|bajaj loan payment

Who Is the Owner of Bajaj Company?

Bajaj Emi telugu

బజాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ని 1926 లో  జమ్నాలాల్‌ బజాజ్ గారు ప్రారంభించారు.

బజాజ్ గ్రూప్ ఒక ఇంటర్నేషనల్ కంపెనీ. ప్రస్తుతం బజాజ్ గ్రూప్ కి సి‌ఈ‌ఓ గా రాహుల్ బజాజ్ గారు ఉన్నారు.

Is Bajaj Finance Safe?

బజాజ్ ఫిన్ సెర్వ్ ( ఫైనాన్స్ ) ఇండియా లోని బెస్ట్  ఫైనాన్స్ సర్వీస్ ప్రొవిడైర్స్ లో ఒకటి దీన్ని బజాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 2007 సంవత్సరంలో ప్రారంభించారు.

How to Get a Bajaj Emi Card Online and Offline

బజాజ్ ఈ‌ఎం‌ఐ కార్డ్ ని ఆన్లైన్  అండ్ ఆఫ్ లైన్ లో  తీసుకోవచ్చు

ఆన్లైన్ లో ఎలా తీసుకోవాలి

అర్హతలు :

ఇంతకు ముందే ఎపుడైనా బజాజ్ ఫిన్ సెర్వ్ లో ఏదైనా వస్తువు తీసుకొని ఉంటే మాత్రమే  తరవాత బజాజ్ EMI  కార్డ్ ని ఆన్లైన్ తీసుకోవచ్చు.

ఎలా తీసుకోవాలి   అంటే బజాబ్ ఫిన్ సెర్వ్ వెబ్ సైట్ లో కస్టమర్ పోర్టల్ లో లాగిన్ అయి మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబర్ ఇస్తే మనకు బజాజ్ ఆన్లైన్ ఈ‌ఎం‌ఐ కార్డ్ వర్చువల్ మోడ్ లో లభిస్తుంది.

ఆఫ్ లైన్  లో ఎలా తీసుకోవాలి.

అర్హతలు :

అడ్రెస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ లేదా ఓటర్ కార్డ్ ఉండాలి.

బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి.

బ్యాంక్ అక్కౌంట్ లో ప్రతి నెల ఎంతో కొంత మనీ డిపాసిట్ అవుతూ ఉండాలి.

అంటే మనం మన అక్కౌంట్ ని వాడుతూ ఉండాలి ఎప్పుడూ.

ఎలా తీసుకోవాలి అంటే అడ్రెస్ ప్రూఫ్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని దగ్గర్లో ఉన్న బజాజ్ ఫిన్ సర్వ్ ఆఫీసు కి లేదా బజాజ్ ఫిన్ సర్వ్ లో రిజిస్టర్ ఐనా 60000+ ఆఫ్ లైన్ స్టోర్స్స్ కి వెళ్ళాలి. అక్కడ మనకు బజాజ్ ఫిన్ సర్వ్ ఈ‌ఎం‌ఐ  కార్డ్ ఇస్తారు.

How to Activate or Deactivate Bajaj Emi Card Online?

బజాజ్ ఫిన్ సర్వ్ ఈ‌ఎం‌ఐ  కార్డ్ ని ఆక్టివేట్ లేదా డిఆక్టివేట్ చేసుకోవడం చాలా సులభం దీనికోసం

మనం బజాజ్ ఫిన్ సర్వ్ వాలెట్ ఆప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.

లాగిన్ అవడం కోసం మన ఫోన్ నెంబర్ ని ఇవ్వాలి.

మనకు వచ్చిన ఓ‌టి‌పి ని ఎంటర్ చేశాక లాగిన్ అవుతుంది.

Know more అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

మన డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేశాక ఆన్లైన్ బజాజ్ ఫిన్ సర్వ్ ఈ‌ఎం‌ఐ కార్డ్ కనిపిస్తుంది. అక్కడ కార్డ్ యాక్టియేషన్ లేదా   డియాక్టియేషన్ కోసం ఆప్షన్ ఉంటుంది.

How to Get Bajaj Finserv Emi Card Without Purchase?

ఏ వస్తువు కొనకుండా బజాజ్ ఫిన్ సెర్వ్  ఈ‌ఎం‌ఐ  కార్డ్ తీసుకోలేము.

Who Is Eligible for Bajaj Emi Card?

వయసు 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.

బ్యాంక్ అక్కౌంట్ లో ప్రతి నెల ఎంతో కొంత మనీ డిపాసిట్ అవుతూ ఉండాలి.

అంటే మనం మన అక్కౌంట్ ని వాడుతూ ఉండాలి ఎప్పుడూ.

పాన్ కార్డ్ ఉండాలి.

How Can I Check My Eligibility for Bajaj Finance?

మనకు బజాజ్ ఫైనాన్స్ వారు మనీ ఇస్తారో లేదో తెలుసుకోవడం కోసం మనం

బజాజ్  ఫైనాన్స్ వారి వెబ్ సైట్ లోకి వెళ్ళి personal loan ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

అందులో loan calculator ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

తరవాత మన నెల వారి జీతం, ఖర్చులు, మన అడ్రెస్ డీటైల్స్ ని వాళ్ళకి ఇవ్వాలి.

What Are the Documents Required for Bajaj Finance?

పాన్ కార్డ్

ఆధార్ కార్డ్

ఓటర్ కార్డ్

బ్యాంక్ స్టేట్మెంట్

ECS ఫామ్ (ఇది మన అక్కౌంట్ నుండి ఈఎం‌ఐ కోసం మనీ డెబిట్ చేసుకోడానికి మనం పర్మిషన్ ఇచ్చే ఫామ్)

Bajaj Finance Card for Mobile Phones?

బజాజ్ ఫైనాన్స్ కార్డ్ నుండి మొబైల్ ఫోన్ ,వాషింగ్ మెషిన్, ఫ్రీడ్జ్ etc., ఇలాంటివి తీసుకోవచ్చు.

Bajaj Emi Card Offers

బజాజ్ ఈ‌ఎం‌ఐ కార్డ్ ఆఫర్స్ కోసం మీరు బజాజ్ ఫైనాన్స్ వెబ్ సైట్ లో చెక్ చేయాలి.

మొదటి సారి బజాజ్ ఫిన్ సెర్వ్ లో లోన్ తీసుకుంటే నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ  ఆఫర్ వర్తిస్తుంది.

అలాగే 3 మంత్స్ ఈ‌ఎం‌ఐ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నా కూడా నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ ఆఫర్ వర్తిస్తుంది.

What Is Benefits of Bajaj Finance Emi Card?

బజాజ్ ఫిన్ సర్వ్ నెట్వర్క్ కార్డ్ ని డిజిటల్ రూపం లో ఇస్తారు. దీన్ని మీరు బజాజ్ ఫిన్ సర్వ్ వాలెట్ ఆప్ లో మీరు ఆపరేట్ చేసుకోవచ్చు.

ఆన్లైన్ కొనే ఎలాంటి వస్తువులు ఐనా బజాజ్ కార్డ్ లో కొనొచ్చు.

బజాజ్ ఫైనాన్స్ ప్లాన్స్ లో  3 నుండి 24 నెలల వరకు ఈ‌ఎం‌ఐ ప్లాన్స్ ఉంటాయి.

మీరు తీసుకున్న లోన్ ని ముందే పే చేసుకోవచ్చు ఇలా ముందే పే చేసుకోవడానికి ఎలాంటి ఛార్గ్జ్స్ ఉండవు.

బజాజ్ ఫిన్ సర్వ్ వారు మీకు 4 లక్షల వరకు లోన్ ఇవ్వగలరు  దీన్ని మీరు బజాజ్ ఫిన్ సర్వ్ లో రిజిస్టర్ ఐనా 60000+ ఆఫ్ లైన్ స్టోర్స్స్ లో వాడుకోవచ్చు. 

Can I Withdraw Money From Bajaj Emi Card?

బజాజ్ ఫిన్ సర్వ్ కార్డ్ లో మనీ విత్ డ్రా చేసుకునే సదుపాయం లేదు.

Bajaj Emi Card Status

బజాజ్ ఫిన్ సర్వ్ కార్డ్  స్టేటస్ ని బజాజ్ ఫిన్ సర్వ్ వాలెట్ ఆప్ లో లాగిన్ అయి తెలుసుకోవచ్చు.

Bajaj Emi Card Customer Care

ఏదైన ప్రాబ్లెమ్  వస్తే బజాజ్ ఫిన్ సర్వ్ వారిని కాంటాక్ట్ చేయాల్సిన కేర్ నెంబర్ +91 8 6 9 8 0 1 0 1 0 1.

How Can I Get Bajaj Finance for My Shop?

మీ షాప్ ని  బజాజ్ ఫిన్ సర్వ్ లో రిజిస్టర్ చేసుకోవాలి అంటే మీ షాప్ కి GST ఉండాలి

షాప్ స్టార్ట్ చేసి కనీసం 3 నెలలు అయి ఉండాలి.

మీ షాప్ GST పేపర్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని దగ్గర్లో ఉన్న బజాజ్ ఫిన్ సర్వ్ ఆఫీసు కి వెళ్తే వాళ్ళు మీ షాప్ ని బజాజ్ ఫిన్ సర్వ్ లో రిజిస్టర్ చేస్తారు ఇందుకోసం వాళ్ళు 500 నుండి  1000 రూపాయల లోపు  చార్జ్ చేస్తారు.

Bajaj Finance Missed Emi Payment Charges?

బజాజ్ ఫిన్ సర్వ్ వారు వేసే చార్జ్ వివరాలు

ప్రొసెసింగ్ చార్జ్ : ఇది మీ  లోన్ అమౌంట్ లో 2.25% నుండి  3% ఉంటుంది.

ఈ‌ఎం‌ఐ పే చేయకపోతే వేసే చార్జ్ 1000 రూపాయలు ఇది పెనాల్టీ మాత్రమే ఈ పెనాల్టీ అమౌంట్ మీద మళ్ళీ నెలకు 2% వడ్డీ వేస్తారు.

లోన్ అక్కౌంట్ ఆన్లైన్ ఆక్సెస్ కోసం 2499 రూపాయలు చార్జ్ చేస్తారు.

How to Find Bajaj Finserv Emi Store Near Me?

మీ దగ్గర్లో ఉన్న బజాజ్ ఫిన్ సర్వ్ ఆఫీసు కోసం మీరు బజాజ్ ఫిన్ సర్వ్ వెబ్ సైట్ లో  బజాజ్ ఫిన్ సర్వ్ లోకేటర్ ఆప్షన్ లో మీ ఊరి పేరు ఎంటర్ చేసి కనుకోవచ్చు లేదా  బజాజ్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

What Will Happen if I Delay My Bajaj Finance Emi for 1 Day?

మనీ కట్ అవల్సిన డేట్ లోపు మనీ కట్ అవకుంటే తరువాత ఒక రోజు లో  మీరు ఆన్లైన్ లో ఈ‌ఎం‌ఐ పే చేసుకోవచ్చు దీనికి ఎటువంటి చార్జ్ ఉండదు.

EMI పే చేయడం ఆలస్యం కావడం వలన చెక్ బౌన్స్ అవడం జరుగుతుంది

చెక్ బౌన్స్ అయితే 450/- జరిమానా  చెల్లించవలసి వస్తుంది

What Happens if Bajaj Emi Is Not Paid?

ఏదైన లోన్ తీసుకొని మీరు పే చేయకపోతే అది మీ CIBIL స్కోర్ మీద నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది దీన్ని వలన మీరు భవిష్యత్తు లో లోన్ తీసుకోలేరు.

Leave a Reply