ఈ Background Eraser Tool ను ఉపయోగించడం వలన మీ యొక్క సమయం ఆదా అవడమే కాకుండా ప్రొడక్టివ్ వర్క్ చేయడానికి ఉపయోగపడుతుంది
ఈ Mobile App యొక్క పనితీరు ఏమిటి ?
Bloggers మరియు Youtubers కు ఈ యాప్ చాలా చాలా ఉపయోగ పడుతుంది
Thumbnail చేయు సమయంలో PNG Images ను ఉపయోగించక తప్పదు
PNG Images అంటే ఏమిటి?
PNG Image అంటే Image యొక్క Background Transparent గా ఉంటుంది
ఉదాహరణకు
article లేదా youtube video చేసే సమయంలో సందర్భానుసారం ఇమేజ్ అవసరం అనుకోండి
వెంటనే మీరు ఇంటర్నెట్ నుండి డౌన్లొడ్ చేసుకుంటారు ఇమేజ్ ఎలాగైతే ఉందొ ఆలా ఉపయోగించకూడదు
ఆలా ఉపయోగించడం వలన క్రియేటివ్ గా కనిపించదు
ఇమేజ్ Background వలన మీ వర్క్ క్లియర్ గా ఉండదు అందుకని ఈ మొబైల్ App ను ఉపయోగించాహ్వలసి ఉంటుంది
మీకు ఏ ఇమేజ్ కావాలి అన్న కొద్దీ నిముషాలలో image ని Transparent గా చేయవచ్చు
TOP ANDROID APP FOR BLOGGERS
నేను image ని Transparent గా చేయడానికి ఈ యాప్ నే గడిచిన 8 నెలలుగా ఉపయోగిస్తున్నాను
100% మంచి రిజల్ట్ ను ఇస్తుంది
ఎటువంటి APK file కాదు
ఈ App ని Google Playstore నుండి Download చేస్కోవచ్చు
క్రింద app link ను ఇస్తాను దానిని క్లిక్ చేయడం ద్వారా మీరు డైరక్ట్ గా Playstore లోకి redirect చేయబడతారు
ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడినట్లయితే కామెంట్ సెక్టన్ లో తెలియచేయండి
Background Eraser App For Mobile Android Telugu
Long Tail Tags:-
Background Eraser App For pc
Automatic Background Remover
Background Eraser Tool Online Free
Remove.bg App
Automatic Background Remover App
Make Background Transparent Free
White Background Photo