How to Add Anchor Links in WordPress And Blogger (Easily) Telugu

Anchor Jump Links Telugu

How to create the anchor jump links in WordPress and blogger Telugu
Easy HTML jump links

What Is The Anchor Jump Links

What Is The Use Of Anchor Jump Links

Anchor Jump Links ను క్రియేట్ చేయడానికి ఎన్ని రకాల పద్ధతులున్నాయి అవి ఏవి ?   

Anchor Links క్రియేట్  చేయాలి అంటే బేసిక్ HTML గురించి తెలిసిఉంటే  సరిపోతుంది 

What Is The Anchor Jump Links

Anchor Jump Links ను ఉపయోగించి మీ బ్లాగ్ ఆర్టికల్ చదువుతున్న రీడర్ కు టాపిక్ అయితే అవసరం అవుతుందో ఆ టాపిక్ కు మనం క్రియేట్ చేసిన Anchor Jump Links క్లిక్ చేయగానే ఆటోమాటిక్ గా టాపిక్ దగ్గరకు పేజీ స్క్రోల్ అవుతుంది 


What Is The Use Of Anchor Jump Links

యూజర్ మీరు రాసిన ఫుల్ లెంగ్త్ ఆర్టికల్ ను చదివి తనకు కావలసిన సమాచారాన్ని పొందాలి కాకపోతే మీరు రాసిన ఫుల్ లెంగ్త్ ఆర్టికల్ ను చదవడానికి చాలావరకు యూజర్స్ అయిష్టత చూపుతారు 

యూట్యూబ్ పాపులర్ అయిన దగ్గర్నుండి యూజర్స్ తనకు కావలసిన ఏ సమాచారాన్ని అయిన సులువైన పద్ధతిలో తెలుసుకుంటున్నారు బ్లాగ్ ఆర్టికల్ చదవడం అనేది కొంచం కస్టమ్ తో కూడుకున్న పని మొదటగా ఏ సమాచారాన్ని కావాలి అన్న యూట్యూబ్ లో వెతుకుతారు సరైన సమాచారం దొరకని సమయం లో బ్లాగ్స్ చదుతారు 

వాస్తవానికి సమాచారం ఏ విషయం గురించి తెలుసుకోవాలి అన్న బ్లాగ్స్ లోనే పూర్తి సమాచారం ఉంటుంది అయిన బ్లాగ్స్ చదవాలి అంటే ఆమ్మో అంటారు అదే యూట్యూబ్ వీడియోస్ ఎన్నైనా చూస్తారు ఎంతగా అంటే అవసరానికి మించి 

కనుక ఫుల్ లెంగ్త్ ఆర్టికల్స్ రాసినపుడు ఈ Anchor Jump Links ను ఉపయోగించడం వలన రీడర్స్ తమకు ఏ టాపిక్ అయితే అవసరమో ఆ టాపిక్ కి డైరెక్ట్ గా స్కిప్ చేయబడతారు

ప్రస్తుతం ఉన్న ఏ టాప్ బ్లాగ్ అయిన ఫుల్ లెంగ్త్ ఆర్టికల్ రాసినపుడు ఈ లింక్స్నుఉపయోగిస్తారు


Anchor Jump Links ను క్రియేట్ చేయడానికి ఎన్ని రకాల పద్ధతులున్నాయి అవి ఏవి ?  

Thow types of methods

1.Plugins

wordpress లో మాత్రమే ఉపయోగపడతాయి ఎటువంటి codeing క్నాలెడ్జ్ అవసరం ఉండదు చాలా తేలికగా వర్క్ పూర్తి అవుతుంది 

ప్లగిన్ ను ఇన్స్టాల్ చేయగానే ఆటో మాటిక్ గ లింక్స్ క్రియేట్ అవుతాయి 

కాకపోతే ప్లగిన్స్ ఎక్కువగా ఉపయోగించడం వలన సైట్ లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది  అందువలన రెండవ మెథడ్ ను ఉపయోగించడం చాలా మంచిది 

2.HTML code

ఈ మెథడ్ లో చేయడం పెద్ద కష్టం ఏమి కాదు

ఈ ప్రాసెస్ ను క్లియర్ గా ఫాలో అవండి చాలా సులభంగా చేయవచ్చు  

What Is The Anchor Jump Links  అనే హెడ్డింగ్ కు ఒక జంప్ ఐడి ని క్రియేట్ చేయాలి

దీనికొరకు మీరు ఒకచిన్న కోడ్ ను ఎంటర్ చేయవలసిఉంటుంది

ఈ క్రింద ఇవ్వబడిన HTML కోడ్ ను Copy  Past చేయండి 

1. <a href=”#jump-id”>Your text here</a>

Your text here అనే వర్డ్ ఉన్నదగ్గర మీరు జంప్ ఐడి గా ఎంచుకోవాలి అన్న హెడ్డింగ్ ను ఎంటర్ చేయండి 

ఈ జంప్ ఐడి లింక్స్ ను మీరు H1 హెడ్డింగ్ తర్వాత తర్వాత ఉపయోగించడం మంచిది   

ఈ క్రింద ఇవ్వబడిన కోడ్ ను Copy  Past చేయండి

2.  <a id=”jump-id”></a>Your text hereYour text here దగ్గర jump-id ఏ హెడ్డింగ్ కు అయితే క్రియేట్ చేసారో ఆ హెడ్డింగ్ ను ఈ టెక్స్ట్ దగ్గర ఎంటర్ చేయండి 

ఈ ఆర్టికల్ లో ఏమైనా సందేహాలు ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి                                       అప్పుడు మీరు క్రియేట్ చేసిన jump-id ని క్లిక్ చేయగానే యూజర్ డైరెక్ట్ గా తాను ఎంచుకున్న టాపిక్ కలిగిఉన్న హెడ్డింగ్ లోకి skip చేయబడతారు 

Leave a Reply