Mx Takatak Short Video App by Mx Player| ChingariOriginal Indian Short Video App Telugu

Original India Short Videos App

tiktok alternative app in india

దివరకు ఆన్లైన్ లో ఎంటర్టైన్మెంట్ వీక్షకులు తక్కువగా ఉండేవారు

కానీ గడిచిన ఒక సంవత్సరం లోనే  చాలా ఫేమస్ అయింది

Carona+jio  సమయంలో ఎవరి చూసిన మొబైల్ ఫోన్స్

ఈ సమయంలో Tik Tok బ్యాన్ అవడం అతి పెద్ద నష్టం

Tik Tok లో వీడియోస్ చేయడం కోసం చేయకూడని పనులన్నీ చేసేవారు

చిన్నవాళ్ళతో మొదలుకొని పండు ముదుసలి వాళ్ళ వరకు Tik Tok ను టచ్ చేయనివారు అంటే ఎవరు చెప్పండి

నేను టిక్ టాక్ యాప్ ను డౌన్లోడ్ చేశాను అరే  ఏముంటుంది అందరూ తెగ చూసేస్తున్నారు అని 70% హాట్  30% మిగిలిన చెత్త అంతా ఉంటుంది

దీనికోసం జనాలు టిక్ టాక్ మాయలో పడిపోతారు అనడం లో ఎటువంటి  లేదు

15 మినిట్స్ చూసా ఈ యాప్  లో ఉంటే ఏమవుతుందో నాకు అర్థంఅయింది   అంతా చెత్త వీడియోస్

వెంటనే డిలేట్ చేశా

కానీ కాలక్షేపం చేసే వాళ్లకు ఈ యాప్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు

అంతగా అలవాటు  పడిపోయిన ప్రాణాలు ఒక్కసారిగా Tik Tok లేదు అనే విషయాన్నీ జీర్ణించుకోలేక పోయారు కానీ తప్పలేదు

ప్రతుతం టిక్ టాక్ కు బదులుగా కొన్ని Original India Short Videos Apps వచ్చేసాయి 

టిక్ టాక్ రన్నింగ్ లో ఉన్నపుడు ఈ యాప్ లు కూడా ఉన్నాయ్ కానీ టిక్ టాక్ ధాటికి ఎక్కడ

వీళ్లకు ఇదొక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు

Original India apps అంటూ అడ్వాటైస్ ఇరగదీస్తున్నారు 

టిక్ టాక్ లేదు అనే తొందరలో అనవసరం అయిన స్పామ్ యాప్ లను ఇన్స్టాల్ చేసుకొని సెన్సిటివ్ డేటా ను పోగొట్టుకుంటున్నారు

అందుకని నిదానముగా ఏది సరైన యాప్ అని యోచన చేసి యాప్ లను ఇన్స్టాల్ చేస్కోవడం మంచిది

Similar App Like Tiktok Made In India Telugu

 Dubsmash

Triller Social Video Platform

Triller Social Video Platform

Indian Apps

Top Four Alternatives to Tiktok Video App Telugu

 

Chingari

Tiktok Alternative Indian App

Josh Made in India|short Video App

Josh Made in India

	 Roposo - India's own video app

Roposo-India’s Own Video App

	 ShareChat - Made in India

ShareChat – Made in India

 

Leave a Reply