Airtel Is Offering Free Hello Tunes To Prepaid Postpaid Users Telugu

Airtel Thanks Its Mobile Customers With Free Hello Tunes Telugu 

Airtel తమ కస్టమర్స్ కోసం Airtel Thanks అనే ప్రోగ్రాం మొదలుపెట్టింది

దీనిద్వారా ఉచితముగా Hello Tunes ను అందిస్తుందది

ఈ ఆఫర్ Postpaid మరియు Prepaid కస్టమర్స్  ఇరువురికి ఆఫర్ వర్తిస్తుంది

How To Set Airtel Free Hello Tunes From Wynk Music App
How To Set Airtel Free Hello Tunes From Wynk Music App

Follow The Given Steps

To Set Free Caller Tune In Airtel Via Wynk App Telugu 

ఈ ప్రోగ్రాం లో మీరు అర్హత  పొందడానికి 149/- ప్లాన్ రీఛార్జ్ చేస్తున్నవారు అయివుండాలి

మొదటగా Xstream Mobile App ను ఇన్స్టాల్ చేస్కోండి

మీ యొక్క Airtel Mobile Number ద్వారా (OTP) వెరిఫై చేసుకొని App లోనికి లాగిన్ అవ్వండి

ఈ ప్రాసెస్ ద్వారా మీరు 350+ Live Tv ఛానల్స్ ను వీక్షించగలుగుతారు

ఈ యాప్ ఓపెన్ చేసాక రైట్ సైడ్ మెనూ లో Wynk Music App Download చేసుకోవడానికి ఆప్షన్ కనిపిస్తుంది

దాని ద్వారా యాప్ ను డౌన్లోడ్ చేస్కోండి

డైరెక్ట్ గా ఫ్రీ ప్లాన్ అప్లై అవుతుంది

లేదా డైరెక్ట్ గా మ్యూజిక్ యాప్ ను డౌన్లోడ్ చేస్కోండి ఇదివరకు డౌన్లోడ్ చేసిన యాప్ అయినచో అప్డేట్ చేయండి

Xstream Mobile App ద్వారా Wynk Music App ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది

మీకు నచ్చిన ట్యూన్ Hello Tune గా సెట్ చేసుకున్న తర్వాత ప్రతి నెలరోజులకు రెన్యువల్ చేసుకోవలసి ఉంటుంది

మీకు నచ్చిన సాంగ్స్ ఎన్నైనా మార్చునుకోవచ్చు ఎటువంటి చార్జీలు వర్తించవు

మీ దగ్గర హాన్డ్రోయిడ్  మొబైల్ లేకపోయినా లేదా కీప్యాడ్ మొబైల్ లో సిమ్ ఉంటె దానికి Hello Tune సెట్ చేసుకోవడానికి

ఏదైనా హాన్డ్రోయిడ్ మొబైల్ లో Xstream Mobile App ను డౌన్లోడ్ చేసి Airtel Mobile Number ద్వారా (OTP) వెరిఫై చేసుకొని App లోనికి లాగిన్ అవ్వండి

100% వర్క్ అవుతుంది

Follow The Given Steps To Set Free Caller Tune In Airtel Via Wynk
Airtel Wynk Music

ఈ  విషయమై ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి

Leave a Reply