ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ప్రపంచంలో ఏ చిన్న విషయాన్నీ తెలుసుకోవాలి అన్న గూగుల్ లో సెర్చ్ చేస్తున్నాం కానీ మనకు కావలసిన సమాచారం ఆంగ్లం లోనే ఉంటుంది తెలుగు లో సమాచారం దొరకదు

ఆంగ్లం రాని వాళ్ళు సమాచారాన్ని తెలుసుకోవాలి అన్న ఆలోచన దగ్గరనే ఆగిపోతున్నారు

అందువలన నేను తెలుగు లో బ్లాగ్స్ రాయాలి అన్న ఆసక్తి ఉన్న వాళ్లను మోటివేట్ చేసి తెలుగు లో బ్లాగ్స్ రాపించి 

ఇంటర్నెట్ లో ఏ విషయం గురించి వెతికిన సమాచానం తెలుగులో దొరికేలా చేయాలి అనే ఉద్దేశం తో ఈ బ్లాగ్ ను చేస్తున్నాను

మన తెలుగు భాష పైన ప్రేమ బ్లాగ్స్ రాయగలను అని ఆసక్తి ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించండి బ్లాగ్స్ చేయడానికి గల పూర్తి సహకారాన్ని అందిస్తాను

అంతే కాకుండా SEO ,ఆన్లైన్ మనీ ఎర్నింగ్ గురించి సులువుగా తెలుగు లోనేర్చుకోవాలి అనుకుంటున్నారా అయితే మీకు ఈ బ్లాగ్ మంచి ఆప్షన్ అవుతుంది 

7989273236