How to Use Canva to Make Money Telugu

canva  ఉపయోగించి మనీ సంపాదించడం చాల తేలిక అని money earn చేసిన వారు చెబుతూ ఉంటారు

ఇది 100% Genuine money makeing idea

without investment అని నేను చెప్పను ఎందుకంటే మీ యొక్క సమయాన్ని అంతేకాకుండా 19/- invest చేయాలి

ఏమిటి ఆ 19/- అనేది కొంత సమయం తరువాత చెబుతాను

Best Ways to Make Money With Canva for Beginners(Students) Without Investment-Skills

  1. Create and sell the templates
  2. Become an canva affiliate
  3. Sell your designs on fiver
  4. Teach canva on utube
  5. Udemy

Create and sell templates

Templates create చేస్తూ మనీ సంపాదించవచ్చు

Templates వివిధ రకాలుగా ఉంటాయి అవి ఏ విధముగా చేయాలి అన్న విషయాన్ని ముందుగా నేర్చుకోవాలి అప్పుడు మీకు ఈ వర్క్ చేయడం చాలా సులభముగా ఉంటుంది

working skills నేర్చుకొడవడానికి youtube.com లోనికి వెళ్ళండి మీకు కావలసిన స్కిల్స్ అన్ని ఫ్రీ అఫ్ కాస్ట్ 1/- కూడా ఇన్వెస్ట్ చేయనవసరం లేదు

Become an canva affiliate

canva ను ప్రమోట్ చేయడం canva  ద్వారా మీరు లాభం పొందుతారు

Sell your designs on fiver

మీకొక ఐడియా ఉంటుంది అని ఉదాహరణకు కొన్ని క్యాటగిరీష్ చెబుతాను ఇవే కాదు ఇంకా చాలా రకాల వర్క్స్ ఉన్నాయి

Different type of works

Canva Logo MakerCanva ResumeCanva TemplatesCanva PosterCanva youtube ThumbnailCanva Resume BuilderCanva Youtube Channel ArtCanva  Youtube intros

Canva Pro Apk,Canva Premium Account Free,

canva ను free గా పొందడానికి APK’s కోసం ఆన్లైన్  లో వెతికి వెతికి అలసిపోయి ఉంటారు

కానీ మీకు సరైన సమాధానం దొరికి ఉండదు

free గా అన్ని దొరకవు దేనికైనా కొంత ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది

ఎంత అనేది మీ యొక్క ఆలోచన విధానం అనుభవాన్ని ఆధారముగా చేసుకొని ఉంటుంది

Canva pro ఉపయోగించాలి అంటే మీరు పెద్దమొత్తం లో ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది

ఈ కారణం వలన మీరు ప్రారంభము లోనే ఆగిపోతున్నారు

కానీ ప్రస్తుతం ఆ సమస్య లేదు

దీనికొక చక్కని మార్గం ఉంది

ఈ సైట్ లోనికి వెళ్ళండి కేవలం 19/-  కే 30 డేస్ Canva Pro,Premium Account పొందుతారు

ఇందులో ఎటువంటి సందేహము లేదు

Affiliate Link  Canva Pro

Teach canva on utube And Udemy Telugu

మీరు చేసే వర్క్ ను screen record చేసి youtube లో అప్లోడ్ చేయండి

లేదా videos చేసి Udemy లో Course అప్లోడ్ చేయండి

Udemy లో Course ఎక్కువ కొనుగోలు జరగాలి పాపులర్ అవ్వాలి అంటే దానికంటూ కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయ్ అవి తెలుసుకోవడం తప్పనిసరి